జాతీయం - Page 40
జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!
దేశ జనాభా ఎంత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. జనాభా లెక్కల పనులు చాలా ఏళ్లుగా నిలిచిపోయాయి.
By Medi Samrat Published on 28 Oct 2024 7:06 PM IST
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మూడో జాబితా విడుదలైంది.
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 5:25 PM IST
జనాభా గణనకు ముందు ఆ రెండు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం త్వరలో జనాభా గణన చేపట్టనుంది. దీని కోసం ప్రభుత్వం రిజిస్ట్రార్ జనరల్,సెన్సస్ కమిషనర్ పదవీకాలాన్ని పొడిగించింది
By Medi Samrat Published on 28 Oct 2024 3:20 PM IST
'ఆయన జీవించి ఉంటే సంతోషంగా ఉండేవారు..' రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని
వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తరువాత ఇద్దరు నాయకులు వడోదరలో C295 విమానం యొక్క ఫైనల్...
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 2:03 PM IST
త్వరలోనే 'మేడిన్ ఇండియా' విమానాలు: ప్రధాని మోదీ
భారత్‌ను ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు ఎప్పుడో పని ఆరంభించామని ప్రధాని మోదీ అన్నారు.
By అంజి Published on 28 Oct 2024 1:00 PM IST
గుడ్‌న్యూస్.. వీటిపై తగ్గనున్న జీఎస్టీ!
రానున్న జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By అంజి Published on 28 Oct 2024 7:02 AM IST
70 ఏళ్లు పైబడిన వారికి అలర్ట్.. రేపే ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
By అంజి Published on 28 Oct 2024 6:42 AM IST
సజ్జనార్ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ
డిజిటల్ ఫ్రాడ్‌పై 'సీనియర్ ఐపీఎస్ అధికారి, టిజిఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ...
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 3:45 PM IST
విమానాలకు బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోంది: కేంద్రమంత్రి రామ్మోహన్
విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 27 Oct 2024 11:54 AM IST
ముంబైలో బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట
ముంబైలోని బాంద్రా టెర్మినస్ స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 27 Oct 2024 10:26 AM IST
సామాన్య ప్రజలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
దీపావళి పండుగకు ముందు సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి.
By అంజి Published on 27 Oct 2024 6:59 AM IST
30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!
దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2024 9:15 PM IST