జాతీయం - Page 39
Video: నాకే డ్రైవింగ్ రాదంటావా? యువతి చెంప చెల్లుమనిపించిన ర్యాపిడో డ్రైవర్
ఓ మహిళను ర్యాపిడో డ్రైవర్ చెంప దెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 4:35 PM IST
దేశ వ్యాప్త జనగణనకు నోటిఫికేషన్ రిలీజ్..విధుల్లో 34 లక్షల మంది గణకులు
భారత్లో 16వ జనభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 2:55 PM IST
విమానం చక్రం నుండి పొగ, నిప్పురవ్వలు.. ల్యాండ్ అవ్వగానే..
సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేర్లో సాంకేతిక లోపం...
By అంజి Published on 16 Jun 2025 10:08 AM IST
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. రెండవ బ్లాక్ బాక్స్ లభ్యం.. దర్యాప్తు ముమ్మరం
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్ దొరికిందని తెలిపారు.
By అంజి Published on 16 Jun 2025 9:17 AM IST
నేడే జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ జారీ
నేడు జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. జనాభా లెక్కల్లో తొలిసారిగా కుల గణన ఉంటుంది.
By అంజి Published on 16 Jun 2025 8:17 AM IST
పొగాకు రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. వారి పిల్లల కోసం స్పెషల్ స్కీమ్
గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో అధికారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 16 Jun 2025 7:24 AM IST
విషాదం.. కూలిన వంతెన.. నలుగురు మృతి, 51 మందికి గాయాలు
పూణేలో కురిసిన భారీ వర్షానికి 30 ఏళ్ల నాటి వంతెన కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 51 మంది గాయపడ్డారు.
By అంజి Published on 16 Jun 2025 6:28 AM IST
మతపరమైన ప్రాంతాలు.. లోపల చూస్తే బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్
గుజరాత్లోని జామ్నగర్లో అక్రమంగా నిర్మించిన మతపరమైన స్థలాన్ని కూల్చేశారు.
By Medi Samrat Published on 15 Jun 2025 7:05 PM IST
మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డీఎన్ఏ సరిపోలడంతో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
By Medi Samrat Published on 15 Jun 2025 3:00 PM IST
ఆ ఏడుగురూ చనిపోయారు..హెలికాప్టర్ ఘటనపై అధికారుల ప్రకటన
ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గౌరికుండ్ అడవుల్లో కూలిపోవడంతో పైలట్తో సహా 7 మంది మరణించారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 12:46 PM IST
కేదార్నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్..ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లో మరో ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 15 Jun 2025 8:47 AM IST
5 రోజుల్లో 3 దేశాలు..నేడు విదేశీ టూర్కు ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 15 Jun 2025 8:13 AM IST