జాతీయం - Page 38
సీఎం యోగిని పొగిడిన మహిళా ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
By Medi Samrat Published on 14 Aug 2025 3:10 PM IST
హత్య కేసులో నటుడికి షాక్..బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది
By Knakam Karthik Published on 14 Aug 2025 12:41 PM IST
ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉంటే భారత పౌరసత్వం రాదు
ప్రభుత్వ అధికారుల నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర పత్రాలను పొందిన బంగ్లాదేశ్ వలసదారుడిపై మహారాష్ట్ర పోలీసులు...
By Medi Samrat Published on 13 Aug 2025 8:45 PM IST
మా దగ్గర బ్రహ్మోస్ ఉంది.. పనికిమాలిన మాటలు మాట్లాడకండి : పాక్ ప్రధానికి ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్
సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అక్కడి సైన్యం వరకూ అందరూ భారత్‌పై విషం చిమ్ముతున్నారు.
By Medi Samrat Published on 13 Aug 2025 5:35 PM IST
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 3:36 PM IST
64,197 రైల్యే ఉద్యోగాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా.?
పార్లమెంటులో పంచుకున్న అధికారిక డేటా ప్రకారం.. భారత రైల్వే 2024 నియామకాలకు ఏడు ప్రధాన విభాగాలలో 64,197 పోస్టులకు 1.87 కోట్ల దరఖాస్తులు వచ్చాయి
By అంజి Published on 13 Aug 2025 12:10 PM IST
జమ్మూలో ఆర్మీ క్యాంప్‌పై పాక్ దాడి..జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేయడంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 13 Aug 2025 12:09 PM IST
మహిళను చేయిపట్టి లాగడం నేరమేమీ కాదు: హైకోర్టు
ఎలాంటి దురుద్దేశం లేకుండా ఓ పురుషుడు మహిళను చేయిపట్టి లాగడం నేరమేమీ కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అది బాధ పెట్టే చర్య మాత్రమేనని పేర్కొంది.
By అంజి Published on 13 Aug 2025 8:29 AM IST
నిజమే, ఆధార్‌ను పౌరసత్వ రుజువుగా అంగీకరించలేం: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డును పౌరసత్వానికి నిశ్చయాత్మక రుజువుగా పరిగణించలేమనే భారత ఎన్నికల సంఘం (ECI) వైఖరిని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది
By Knakam Karthik Published on 12 Aug 2025 5:30 PM IST
ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 12 Aug 2025 4:38 PM IST
జస్టిస్ వర్మపై అభిశంసన ప్రతిపాదనపై ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు
జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:25 PM IST
వాషింగ్టన్‌కు విమాన సర్వీసులు స్టాప్.. ఎయిర్ ఇండియా నిర్ణయం
ఎయిర్ ఇండియా సంస్థ అమెరికాకు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 11 Aug 2025 8:01 PM IST













