జాతీయం - Page 41
'ఎలా బతికానో తెలియడం లేదు'.. మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్
విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియడం లేదని మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం తర్వాత తొలిసారి...
By అంజి Published on 13 Jun 2025 11:57 AM IST
విమానం కూలి 265 మంది మృతి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
జూన్ 12వ తేదీ గురువారం నాడు లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు.
By అంజి Published on 13 Jun 2025 9:55 AM IST
ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా?.. నేడు ఘటనా స్థలానికి ప్రధాని మోదీ
విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడమే కారణమని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. దీనివల్లే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి నిర్దిష్ట వేగం అందుకోలేక...
By అంజి Published on 13 Jun 2025 7:25 AM IST
భర్తను కలిసేందుకు వెళ్తూ కానరాని లోకాలకు..
అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన దురదృష్టకర ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మందిలో రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాకు చెందిన 21 ఏళ్ల...
By అంజి Published on 13 Jun 2025 6:51 AM IST
మాటలకందని ఊహించని విషాదం.. 265 మంది మృతి
242 మందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడంతో 265 మంది మరణించగా, డజన్ల కొద్దీ...
By అంజి Published on 13 Jun 2025 6:23 AM IST
సీట్ నెంబర్ 11A.. అతడు మాత్రమే బతికాడు
కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం AI171 లో ఉన్న 242 మందిలో రమేష్ బిశ్వాస్ బుచర్వాడ ప్రమాదం నుండి బయటపడ్డాడు.
By Medi Samrat Published on 12 Jun 2025 9:05 PM IST
విజయ్ రూపానీ చనిపోయారు.. అధికారిక ప్రకటన
గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
By Medi Samrat Published on 12 Jun 2025 8:51 PM IST
ఈ బ్రిడ్జి ఏంటో ఇలా ఉంది.. అధికారులు ఏమంటున్నారంటే.?
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) అధికారిక ప్రారంభోత్సవానికి ముందే...
By Medi Samrat Published on 12 Jun 2025 7:51 PM IST
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. అహ్మదాబాద్‌కు బయలుదేరిన రామ్మోహన్ నాయుడు
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి బయల్దేరారు
By Medi Samrat Published on 12 Jun 2025 5:12 PM IST
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షులు చెబుతోంది ఇదే..!
242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఒక హాస్టల్లోకి...
By Medi Samrat Published on 12 Jun 2025 4:57 PM IST
మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిన విమానం
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంపై అధికారులు స్పందించారు.
By Medi Samrat Published on 12 Jun 2025 4:49 PM IST
Ahmedabad Plane Crash : కూలిన విమానంలో 169 మంది భారతీయులు.. మిగిలిన వారి వివరాలివే..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 12 Jun 2025 4:18 PM IST