జాతీయం - Page 42
భర్తను అలా పిలవడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు
భర్తను హిజ్రా అని పిలవడం మానసిక క్రూరమైన చర్య పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 24 Oct 2024 9:20 AM IST
కుదిరిన సీట్ల సర్దుబాటు.. తొలి జాబితా ప్రకటించిన ఉద్ధవ్ శివసేన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి
By Medi Samrat Published on 23 Oct 2024 9:15 PM IST
విమానాలకు బెదిరింపులు.. 'ఎక్స్'ను మందలించిన కేంద్రం..!
గత కొన్ని రోజులుగా వివిధ విమానయాన సంస్థల విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 23 Oct 2024 5:20 PM IST
నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ
వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
By Medi Samrat Published on 23 Oct 2024 2:13 PM IST
గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
2001లో జరిగిన జయశెట్టి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 12:50 PM IST
వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందించనున్న ప్రభుత్వం
ప్రత్యేక ఉన్నత విద్యార్హతలు కలిగిన వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 11:16 AM IST
ముగిసిన ప్రతిష్టంభన.. సీట్ల ప్రకటనే తరువాయి..!
ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 9:58 AM IST
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ఐదుగురు దుర్మరణం, పలువురు గల్లంతు
బెంగళూరు నగరంలో భారీ వర్షం మధ్య నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు.
By అంజి Published on 23 Oct 2024 8:28 AM IST
క్షమాపణలు చెప్పను : ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాను క్షమాపణలు చెప్పబోనని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2024 7:48 PM IST
టపాసులు ఆన్లైన్లో కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!
దీపావళి సమీపిస్తున్న తరుణంలో, ఆన్లైన్లో పటాకుల విక్రయ మోసాలు పెరుగుతున్నాయని తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను హెచ్చరించింది
By Medi Samrat Published on 22 Oct 2024 6:46 PM IST
భారత్ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన చైనా
తూర్పు లడఖ్లో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చైనా ధ్రువీకరించింది.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 5:36 PM IST
సంచలన ప్రకటన.. అతడిని ఎన్కౌంటర్ చేస్తే.. '1 కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలు' రివార్డ్
లారెన్స్ బిష్ణోయ్ విషయంలో క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ సంచలన ప్రకటన చేశారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 11:40 AM IST