జాతీయం - Page 21
Ahmedabad Plane Crash : కూలిన విమానంలో 169 మంది భారతీయులు.. మిగిలిన వారి వివరాలివే..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 12 Jun 2025 4:18 PM IST
Video : విమానం కూలిపోడానికి కొన్ని క్షణాల ముందు 'మేడే కాల్'
లండన్‌కు టేకాఫ్ అయిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయింది.
By Medi Samrat Published on 12 Jun 2025 3:27 PM IST
Breaking : అహ్మదాబాద్‌లో కూలిన విమానం.. లోపల 242 మంది ప్రయాణికులు
అహ్మదాబాద్ విమానాశ్రయంలో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
By Medi Samrat Published on 12 Jun 2025 2:39 PM IST
బూతులతో ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్.. కారులో మృతదేహమై కనిపించింది
భటిండాలో పంజాబ్‌కు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
By Medi Samrat Published on 12 Jun 2025 2:31 PM IST
'ఆహ్వానించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మా తప్పు లేదు' : కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) లను ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు కారణమని...
By Medi Samrat Published on 11 Jun 2025 5:35 PM IST
రైల్వేశాఖ కీలక నిర్ణయం..కేవలం వారికే తత్కాల్ బుకింగ్ ఛాన్స్
రైలు ప్రయాణం కోసం తత్కాల్ టికెట్ బుకింగ్‌లో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 11 Jun 2025 4:41 PM IST
ప్రధాని మోడీని మీట్ అవ్వాలంటే RTPCR టెస్ట్ మస్ట్
ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం సూచించినట్లు...
By Knakam Karthik Published on 11 Jun 2025 12:52 PM IST
1000 మంది అబ్బాయిలకు.. 907 మందే అమ్మాయిలు.. భారీగా తగ్గిన జననాల రేటు
తెలంగాణలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతున్నట్టు కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది.
By అంజి Published on 11 Jun 2025 8:15 AM IST
శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా
ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జరగాల్సిన స్పేఎస్‌ఎక్స్ అంతరిక్ష ప్రయోగం మళ్లీ వాయిదా పడింది.
By అంజి Published on 11 Jun 2025 7:30 AM IST
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..ఏడో అంతస్తు నుంచి దూకిన తండ్రి, ఇద్దరు పిల్లలు..తర్వాత ఏం జరిగిందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:02 PM IST
'మీ చుట్టూ ఉన్న మూర్ఖులతో జాగ్రత్త'.. హనీమూన్ మర్డర్‌పై కంగనా సీరియస్ కామెంట్స్
మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 10 Jun 2025 10:26 AM IST
'చాలా ఆనందంగా ఉంది'.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ఫుల్ ఖుషీ అయిన మాజీ సీఎం
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 6న కాశ్మీర్‌కు వందే భారత్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
By Medi Samrat Published on 10 Jun 2025 10:05 AM IST