మహారాష్ట్రలోని బారామతిలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో అజిత్ పవార్ కూడా ఉన్నారు. అజిత్ పవార్‌ను ఆసుపత్రికి తరలించినట్లు ప్రమాదాన్ని చూసిన స్థానికులు తెలిపారు.