జాతీయం - Page 22
మేనల్లుడిని అన్ని పదవుల్లో నుండి తీసేసిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 2 March 2025 7:45 PM IST
మారిన పాస్పోర్టు రూల్స్.. ఇకపై ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని...
By అంజి Published on 2 March 2025 8:04 AM IST
ఢిల్లీలోని తమిళనాడు భవన్కు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ జిల్లా చాణక్యపురి ప్రాంతంలో ఉన్న తమిళనాడు హౌస్కు బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
By Medi Samrat Published on 1 March 2025 9:15 PM IST
గుడ్న్యూస్.. మార్చి 8న మహిళల ఖాతాల్లోకి రూ.2500
ఢిల్లీ ప్రభుత్వం మార్చి 8న మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
By Medi Samrat Published on 1 March 2025 7:05 PM IST
ఆయన శాస్త్రవేత్త ఎందుకు కాలేకపోయారో చెప్పాలి.. యూపీ సీఎం వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 1 March 2025 6:06 PM IST
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు..!
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని మార్చిలో ఎన్నుకోనుంది
By Medi Samrat Published on 1 March 2025 4:30 PM IST
15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 1 March 2025 3:15 PM IST
వాట్సాప్లో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
తన 21 ఏళ్ల భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన.. కేరళలోని కాసరగోడ్ వాసిపై కేసు నమోదైంది.
By అంజి Published on 1 March 2025 11:28 AM IST
33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:54 AM IST
బ్రేకింగ్ : భారత్లో రంజాన్ నెల మొదలయ్యేది అప్పుడే..!
భారతదేశంలో రంజాన్ 2025 మొదటి రోజును ప్రకటించారు.
By Medi Samrat Published on 28 Feb 2025 7:39 PM IST
సంచలనం.. పోక్సో కేసుల్లో ఒకే రోజు ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు
గుజరాత్లోని మూడు జిల్లాల్లోని కోర్టులు ఒకే రోజు పోక్సో కేసుల్లో ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు విధించాయి.
By Medi Samrat Published on 28 Feb 2025 3:58 PM IST
ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో ఊహించని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 3:14 PM IST