జాతీయం - Page 23
అతడితో ఉండడమే ఆమె చేసిన తప్పు.. సుప్రీంకోర్టులో హీరోయిన్‌కు చుక్కెదురు
కొందరితో చేసే సావాసం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అలాంటిదే బాలీవుడ్ నటికి కూడా ఎదురైంది.
By Medi Samrat Published on 22 Sept 2025 7:37 PM IST
మహిళలకు ప్రధాని మోదీ నవరాత్రి కానుక..!
నవరాత్రి సందర్భంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద 25 లక్షల ఉచిత LPG కనెక్షన్‌లను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.
By Medi Samrat Published on 22 Sept 2025 6:22 PM IST
అమెరికాలో జైశంకర్-పీయూష్ గోయల్.. వాటిపైనే కీలక చర్చలు..!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat Published on 22 Sept 2025 9:09 AM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST
ఇవాళ 5 గంటలకు ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు.?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:16 PM IST
మరింత తక్కువ ధరకు మంచి నీటి బాటిల్..!
రైల్వే మంత్రిత్వ శాఖ మంచి నీటి బాటిల్ ధరను తగ్గించింది. తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధరను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 20 Sept 2025 9:20 PM IST
474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:14 PM IST
ఏడేళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన కేసులో వ్యక్తికి మరణశిక్ష
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని ఒక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 19 Sept 2025 4:09 PM IST
గుడ్‌న్యూస్..పాస్‌బుక్ లైట్‌ను ప్రవేశపెట్టిన EPFO..ఇక అన్నీ సులువు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
By Knakam Karthik Published on 19 Sept 2025 12:20 PM IST
ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫోటో, పెద్ద అక్షరాలతో పేర్లు.. ఈసీ కీలక నిర్ణయం
బీహార్ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
By Medi Samrat Published on 17 Sept 2025 9:20 PM IST
మోదీకి మెలోని పుట్టినరోజు శుభాకాంక్షలు.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదిన వేడుకల ప్రతిధ్వని దేశ విదేశాల్లో వినిపిస్తోంది.
By Medi Samrat Published on 17 Sept 2025 3:16 PM IST














