జాతీయం - Page 119
ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిషేధం
ప్రభుత్వ కార్యాలయాలు, వాటి ప్రాంగణాల్లో తమ ఉద్యోగులు ధూమపానం, పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 8 Nov 2024 12:25 PM IST
సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎవరు తిన్నారు.? సీఐడీ విచారణలో ఏం తేలిందంటే..
ముఖ్యమంత్రి సుఖ్ కోసం తీసుకొచ్చిన సమోసాలకు సంబంధించిన ఘటన వివాదానికి దారితీసింది.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 11:26 AM IST
రైల్వే స్టేషన్‌ను బాంబు పెట్టి పేల్చేద్దామన్ని మాట్లాడుకుంటున్నారు.. అది విన్న ఆటోడ్రైవర్ ఏం చేశాడంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ రైల్వే స్టేషన్‌ను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు రావడం అధికారులను భయాందోళనకు గురి చేసింది
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 10:09 AM IST
ఉగ్రమూకల ఘాతుకం.. కళ్లకు గంతలు కట్టి చంపేశారు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో ఘాతుకానికి తెగబడ్డాయి. కిష్త్వార్ జిల్లి ఓహ్లి కుంత్వారా గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్‌కు చెందిన ఇద్దరిని...
By అంజి Published on 8 Nov 2024 9:23 AM IST
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాల నియామక ప్రక్రయిలోని నిబంధనలను మధ్యలో మార్చడానికి వీల్లేదని స్పష్టం...
By అంజి Published on 8 Nov 2024 6:36 AM IST
స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలి బంగారు గొలుసును లాక్కొని పోయాడు
బైక్‌పై వచ్చిన దుండగుడు స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలు రాజుల్ తపాడియా బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు
By Medi Samrat Published on 7 Nov 2024 8:45 PM IST
న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష
నేరారోపణ కేసులో ఢిల్లీ హైకోర్టు ఓ న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిపై, పోలీసు అధికారులపై...
By Kalasani Durgapraveen Published on 7 Nov 2024 4:00 PM IST
వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వండి.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కన్స్యూమర్ ఫోరం షాక్..!
చండీగఢ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న 70 ఏళ్ల సునీల్ జంద్, ఆయన భార్య 67 ఏళ్ల వీణా కుమారిలకు ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ ఇవ్వనందుకు ఇండియో...
By Medi Samrat Published on 7 Nov 2024 2:49 PM IST
ఫాస్ట్‌ఫుడ్ తినేవారికి లేమ్ ఫీవర్.. బిహార్‌లో కలకలం
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్ల వ్యాప్తి పెరగడం సాధారణమే. బిహార్ రాజధాని పట్నాలో అంతుచిక్కని వైరల్ ఫీవర్ వేగంగా వ్యాపించడం కలకలం...
By అంజి Published on 7 Nov 2024 1:23 PM IST
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. ఎమ్మెల్యేల బాహాబాహీ
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 Nov 2024 12:29 PM IST
ఆన్‌లైన్‌లో గేదెను ఆర్డర్ చేశాడు.. రూ.40వేలు మోసపోయాడు..!
ఆన్‌లైన్ షాపింగ్‌లో అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. అయితే గేదెల కొనుగోలులో మోసం జరిగిన సంఘటనలు చాలా అరుదు.
By Kalasani Durgapraveen Published on 7 Nov 2024 12:21 PM IST
రన్నింగ్‌లో ఉండగా బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. కండక్టర్ చర్యతో తప్పిన ఘోర ప్రమాదం
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ సోమవారం యశ్వంత్‌పూర్ సమీపంలో బస్సు నడుపుతుండగా గుండెపోటుతో విషాదకరంగా మరణించాడు.
By అంజి Published on 7 Nov 2024 9:09 AM IST