జాతీయం - Page 120
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. ఎమ్మెల్యేల బాహాబాహీ
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 Nov 2024 12:29 PM IST
ఆన్‌లైన్‌లో గేదెను ఆర్డర్ చేశాడు.. రూ.40వేలు మోసపోయాడు..!
ఆన్‌లైన్ షాపింగ్‌లో అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. అయితే గేదెల కొనుగోలులో మోసం జరిగిన సంఘటనలు చాలా అరుదు.
By Kalasani Durgapraveen Published on 7 Nov 2024 12:21 PM IST
రన్నింగ్‌లో ఉండగా బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. కండక్టర్ చర్యతో తప్పిన ఘోర ప్రమాదం
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ సోమవారం యశ్వంత్‌పూర్ సమీపంలో బస్సు నడుపుతుండగా గుండెపోటుతో విషాదకరంగా మరణించాడు.
By అంజి Published on 7 Nov 2024 9:09 AM IST
PM-విద్యాలక్ష్మి పథకం.. గ్యారెంటర్ లేకుండానే లక్షల్లో రుణాలు.. పూర్తి వివరాలివే..
ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకానికి ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం తెలిపింది
By Medi Samrat Published on 6 Nov 2024 8:15 PM IST
కమలా హారిస్ పూర్వీకుల గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే.!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 6 Nov 2024 7:42 PM IST
ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
US అధ్యక్ష ఎన్నికల 2024 ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
By Medi Samrat Published on 6 Nov 2024 2:59 PM IST
వికీపీడియాకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం వికీపీడియాకు షాకిచ్చింది. ప్లాట్‌ఫారమ్‌లో పక్షపాతం, పలు దోషాలు, తప్పులకు సంబంధించి అనేక ఫిర్యాదులను ఎత్తి చూపుతూ కేంద్రం మంగళవారం నాడు...
By Medi Samrat Published on 5 Nov 2024 5:55 PM IST
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు
By Medi Samrat Published on 5 Nov 2024 5:03 PM IST
7న సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్జీ లేఖకు సీఎం గ్రీన్ సిగ్నల్..!
ఛత్ పండుగ సందర్భంగా నవంబర్ 7న రాజధాని ఢిల్లీలో సెలవు ఉంటుంది. సెలవుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 3:31 PM IST
14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశా.. ఇక చేయను.. శరద్ పవార్ సంచలన ప్రకటన
మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద వార్త బయటకు వస్తోంది. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ ఇప్పట్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు
By Medi Samrat Published on 5 Nov 2024 2:22 PM IST
మదర్సాలపై హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం
ఉత్తరప్రదేశ్‌లోని 16000 మదర్సాలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వాటి నిర్వహణకు సంబంధించిన 20044 నాటి చట్టం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది.
By అంజి Published on 5 Nov 2024 12:31 PM IST
క్షమాపణ చెప్పు.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 12:05 PM IST