తాజా వార్తలు - Page 690

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
ఐసీసీ ర్యాంకింగ్స్‌.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
ఐసీసీ ర్యాంకింగ్స్‌.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో...

By Medi Samrat  Published on 30 July 2025 4:14 PM IST


Crime News, Delhi, Gurugram, CA Suicide,
'చావు చాలా అందమైనది, ఈ భూమిపై మళ్లీ పుట్టాలనుకోవడం లేదు'..హీలియం గ్యాస్ పీల్చి CA సూసైడ్

ఢిల్లీలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.

By Knakam Karthik  Published on 30 July 2025 4:02 PM IST


లేఖలు పంపడం సీజేఐ పని కాదు.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
'లేఖలు పంపడం సీజేఐ పని కాదు'.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం

జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

By Medi Samrat  Published on 30 July 2025 3:58 PM IST


Telangana, Minister Seethakka, Congress Government, Field Assistants
Telangana: ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా, అందరికీ ఒకే జీతం ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.

By Knakam Karthik  Published on 30 July 2025 3:21 PM IST


Andrapradesh, Ap Government, Smart Street Vending Market,
Andrapradesh: మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik  Published on 30 July 2025 2:59 PM IST


National News, Karnataka, Bengaluru,  Al-Qaeda module’s key conspirator, Gujarat ATS
బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు

అల్‌ఖైదా (AQIS) టెర్రర్‌ మాడ్యుల్‌ మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు

By Knakam Karthik  Published on 30 July 2025 1:43 PM IST


eating, foods, harmful, liver, Health Tips, Life style
కాలేయానికి హాని చేసే ఈ ఆహారాలు తింటున్నారా? అయితే జాగ్రత్త

కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

By అంజి  Published on 30 July 2025 1:30 PM IST


Telangana, Brs Mlc Kavitha, BC Reservations, Congress, Bjp
42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు: కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు

By Knakam Karthik  Published on 30 July 2025 1:17 PM IST


Andrapradesh, Minister Nara Lokesh, ApatSingapore, Microsoft, Experience Centre
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను సందర్శించిన మంత్రి లోకేష్ బృందం

మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్‌లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు.

By Knakam Karthik  Published on 30 July 2025 12:43 PM IST


Andhrapradesh, school principal, Class 9 student, pregnant, Crime
ఏపీలో దారుణం.. 9వ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌ అత్యాచారం.. గర్భం దాల్చడంతో..

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్ మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపుల...

By అంజి  Published on 30 July 2025 12:30 PM IST


Telangana, Ex Mp Vinodkumar, Bc Reservations, Congress, Brs, Bjp
మోదీ, రాహుల్ తలచుకుంటే బీసీ బిల్లు సాధ్యమే: మాజీ ఎంపీ

జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు..అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 30 July 2025 12:19 PM IST


National News, Jammu and Kashmir, Poonch district, Line of Control, Two Pak terrorists killed
పూంచ్‌లో చొరబాటుకు ప్రయత్నం..ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.

By Knakam Karthik  Published on 30 July 2025 12:00 PM IST


Share it