తాజా వార్తలు - Page 60
హైదరాబాద్ వచ్చే మహిళల కోసం.. తెలంగాణ సర్కార్ సరికొత్త మొబైల్ యాప్!
చదువుల కోసమో, ఉద్యోగ వేటలోనో మొట్టమొదటిసారి హైదరాబాద్ అడుగుపెట్టే మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య సురక్షితమైన వసతి.
By అంజి Published on 10 March 2026 8:49 AM IST
పక్కా ప్లాన్‌తో భర్తను చంపి.. 20 రోజులకే ప్రియుడితో పెళ్లి
కర్ణాటకలో జనవరి 30న జరిగిన పరమేష్ అనే వ్యక్తి మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 10 March 2026 8:33 AM IST
డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ తీపికబురు.. త్వరలోనే 'స్వయం' పథకం అమలు
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వయం’ అనే వినూత్న పథకాన్ని తీసుకువస్తోంది.
By అంజి Published on 10 March 2026 8:13 AM IST
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తపు మరకలతో ఏడుస్తూ కనిపించింది
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో శనివారం దారుణ ఘటన జరిగింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై...
By అంజి Published on 10 March 2026 7:54 AM IST
సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌పై కీలక ప్రకటన
దేశంలోని సుమారు 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు (BSBDA), ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన...
By అంజి Published on 10 March 2026 7:31 AM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న మద్యం ధరలు
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది.
By అంజి Published on 10 March 2026 7:18 AM IST
ఇరాన్‌తో యుద్ధం క్లైమాక్స్‌కు?.. గంటల్లోనే మాట మార్చిన అధ్యక్షుడు!
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య దాదాపు ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
By అంజి Published on 10 March 2026 6:55 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ది
ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
By అంజి Published on 10 March 2026 6:48 AM IST
BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం
యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా , భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బివైఎస్ టి)...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 March 2026 11:39 PM IST
బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్..అసోసియేషన్ సంచలన నిర్ణయం
వాణిజ్య ఎల్‌పిజి (LPG) సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో బెంగళూరు హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 March 2026 9:30 PM IST
పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే..సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
By Knakam Karthik Published on 9 March 2026 9:00 PM IST
వంటగ్యాస్ బుకింగ్ పీరియడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 March 2026 8:34 PM IST














