తాజా వార్తలు - Page 59
వెనిజులాపై అమెరికా భీకర వైమానిక దాడులు.. 40 మంది మృతి
వెనిజులాపై నిన్న యూఎస్ చేసిన మెరుపు దాడుల్లో 40 మంది మృతి చెందినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
By అంజి Published on 4 Jan 2026 7:44 AM IST
వెనిజులాలోని భారతీయులకు MEA హెచ్చరిక
వెనిజులాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 4 Jan 2026 7:24 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతుభరోసాకు సంబంధించి బిగ్ అప్‌డేట్
సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందించనున్నట్టు ప్రభుత్వానికి చెందిన 'తెలంగాణ ఫ్యాక్ట్ చెక్' తెలిపింది.
By అంజి Published on 4 Jan 2026 7:15 AM IST
Bhogapuram Airport: నేడు భోగాపురానికి తొలి విమానం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ ఉదయం 11 గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ జరగనుంది.
By అంజి Published on 4 Jan 2026 7:05 AM IST
పాలమూరు ప్రాజెక్టును కట్టి తీరుతాం.. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు: సీఎం రేవంత్
తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా వ్యూహాత్మకంగా కొట్లాడి ఒక స్పష్టమైన ఎత్తుగడ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని...
By అంజి Published on 4 Jan 2026 6:48 AM IST
'చచ్చినా.. బతికినా తెలంగాణ కోసమే'.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉద్వేగం
స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఆవేశంగా చెప్పినా, కోపంగా చెప్పినా, బాధతో చెప్పినా, అర్థమయ్యేట్టు చెప్పినా, అర్థం చేసుకుని చెప్పినా...
By అంజి Published on 4 Jan 2026 6:33 AM IST
వార ఫలాలు: తేది 04-01-2026 నుంచి 10-01-2026 వరకు
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి...
By అంజి Published on 4 Jan 2026 6:21 AM IST
మహ్మద్ షమీ కెరీర్ ముగిసినట్లేనా.? ఈ జట్టు ఎంపిక వెనక ఎన్నో కారణాలు..!
న్యూజిలాండ్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో చాలా మార్పులు కనిపించాయి. వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...
By Medi Samrat Published on 3 Jan 2026 9:43 PM IST
పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం
ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అని పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 3 Jan 2026 8:40 PM IST
వీళ్ల టార్గెట్ వారే.. ఏటీఎంల వద్ద ఘరానా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్టు
హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 3 Jan 2026 8:01 PM IST
జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్
హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది.
By Medi Samrat Published on 3 Jan 2026 7:45 PM IST
సెంచరీలతో అదరగొట్టిన తిలక్ వర్మ, అక్షర్ పటేల్..!
విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ 5వ దశలో హైదరాబాద్ తరఫున తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు.
By Medi Samrat Published on 3 Jan 2026 6:23 PM IST














