తాజా వార్తలు - Page 61
తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం
తిరుపతిలో ఇద్దరు యువకుల మృతదేహాలు కారులో కనిపించాయి.
By Medi Samrat Published on 30 Jun 2025 8:34 PM IST
రేపు వారితో భేటీ అవ్వనున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు
By Medi Samrat Published on 30 Jun 2025 8:04 PM IST
రాజా సింగ్ రాజీనామాపై ఘాటుగా స్పందించిన బీజేపీ అధిష్టానం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన చేసింది
By Medi Samrat Published on 30 Jun 2025 7:27 PM IST
బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.. అధ్యక్షుడి మార్పుపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్
బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Medi Samrat Published on 30 Jun 2025 6:50 PM IST
ఏసీబీ కోర్టులో చెవిరెడ్డికి ఎదురుదెబ్బ
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 30 Jun 2025 6:15 PM IST
12 బంతుల ఓవర్.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ప్రారంభంలో ఏం జరిగిందంటే..?
క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్లో ఆరు బంతులు ఉంటాయి. కొన్నిసార్లు బౌలర్ నియంత్రణ, గతి కోల్పోయినప్పుడు వైడ్, నో బాల్ వంటివి వేస్తాడు.
By Medi Samrat Published on 30 Jun 2025 5:30 PM IST
42 శాతం రిజర్వేషన్ల కోసం రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరించిన కవిత
తెలంగాణ జాగృతి జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకో పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 5:28 PM IST
ఇక నుంచి మీ-సేవలో..మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఆప్షన్
తెలంగాణలోని మీ సేవ కేంద్రాల్లో రెండు కొత్త సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 5:05 PM IST
బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:37 PM IST
1783 వాహనాలను వేలం వేయనున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ పోలీసుల వద్ద వివిధ రకాలకు చెందిన 1,783 వరకు వదిలివేసిన లేదా క్లెయిమ్ చేయని వాహనాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 30 Jun 2025 4:30 PM IST
చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:11 PM IST
కంటెంట్ కంటే.. ప్రభాస్ చేసిన హెల్ప్ చాలా ఎక్కువ..!
మొదటి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన మంచు విష్ణు కన్నప్ప సోమవారం ఉదయం షోలలో భారీ పతనాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 30 Jun 2025 3:45 PM IST