తాజా వార్తలు - Page 62
కొత్త చట్టం.. పెళ్లికి ముందు శృంగారం నేరం.. ఏడాది జైలు శిక్ష
పెళ్లికి ముందు లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, శృంగారం నేరంగా పరిగణించే చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది.
By అంజి Published on 3 Jan 2026 10:09 AM IST
1146 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1146 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి అప్లై గడువును పొడిగించింది. తొలుత 996 పోస్టులను ప్రకటించగా..
By అంజి Published on 3 Jan 2026 9:25 AM IST
తప్పిన పెను ప్రమాదం.. రన్‌వేపై నుంచి దూసుకెళ్లిన విమానం.. స్పాట్లో 51 మంది ప్రయాణికులు
శుక్రవారం నేపాల్‌లోని భద్రాపూర్ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 51 మంది ప్రయాణికులతో బుద్ధ ఎయిర్ విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి...
By అంజి Published on 3 Jan 2026 8:53 AM IST
యూఏఈ మద్దతున్న ఎస్టీసీ దళాలపై సౌదీ వైమానిక దాడులు - 20 మంది మృతి
యెమెన్ దక్షిణ ప్రాంతంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
By అంజి Published on 3 Jan 2026 8:43 AM IST
Hyderabad: ప్రేమిస్తున్నానంటూ.. యువతిపై వ్యక్తి లైంగిక దాడి.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మరీ..
21 ఏళ్ల యువతిపై ఓవ్యక్తి లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డాడు.
By అంజి Published on 3 Jan 2026 8:34 AM IST
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. తల్లిదండ్రుల వాట్సాప్‌కు హాల్‌టికెట్లు
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌కి పంపనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
By అంజి Published on 3 Jan 2026 8:00 AM IST
తిరుపతిలో ఆలయంపైకి వ్యక్తి ఎక్కి హల్చల్.. క్వార్టర్ ఇస్తేనే దిగుతానంటూ..
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో నిన్న రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. గోపురం ఎక్కి కలశాలు లాగడంతో వాటిలో రెండు ధ్వంసమయ్యాయి.
By అంజి Published on 3 Jan 2026 7:43 AM IST
Video: డ్రెస్టింగ్ స్టైల్ వివాదం.. మంత్రి సీతక్క ఏం అన్నారంటే?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు.
By అంజి Published on 3 Jan 2026 7:25 AM IST
ఏపీలోని రైతులకు గుడ్‌న్యూస్.. రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్బుక్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శుక్రవారం రాష్ట్ర చిహ్నం కలిగిన కొత్త పట్టాదార్ పాస్బుక్ల పంపిణీని ప్రారంభించారు.
By అంజి Published on 3 Jan 2026 7:12 AM IST
నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి?
హనుమ, శివాలయాలకు వెళ్లినప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
By అంజి Published on 3 Jan 2026 7:01 AM IST
గృహ జ్యోతి పథకం.. 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది.. విద్యుత్ సంస్థలకు రూ.3,593.17 కోట్లు చెల్లింపు
పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే గృహ జ్యోతి పథకానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వివరాలు...
By అంజి Published on 3 Jan 2026 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం
నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున...
By అంజి Published on 3 Jan 2026 6:27 AM IST














