తాజా వార్తలు - Page 63

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, Tirumala, Tirupati, Srivari Vaikuntha Dwara Darshan
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు నేడే రిలీజ్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది

By Knakam Karthik  Published on 5 Dec 2025 7:21 AM IST


Cinema News, Tollywood, Entertainment, Akhanda-2, Release Postponed, Nandamuri Balakrishna,
బాలకృష్ణ అభిమానులకు ఊహించని షాక్..'అఖండ-2' విడుదల వాయిదా

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' సినిమా విడుదల వాయిదా పడింది.

By Knakam Karthik  Published on 5 Dec 2025 6:53 AM IST


Hyderabad News, Ibomma Ravi, Nampally Court,
ఐబొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టు తీర్పు

ఐ బొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది

By Knakam Karthik  Published on 5 Dec 2025 6:39 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

By Knakam Karthik  Published on 5 Dec 2025 6:19 AM IST


బాబ్రీ నిర్మిస్తానన్న ఎమ్మెల్యేపై.. దీదీ కన్నెర్ర
బాబ్రీ నిర్మిస్తానన్న ఎమ్మెల్యేపై.. దీదీ కన్నెర్ర

బెంగాల్‌లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ నేత, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై వేటు వేశారు.

By Medi Samrat  Published on 4 Dec 2025 9:20 PM IST


యాక్షన్‌లోకి దిగిన మానవ హక్కుల కమిషన్
యాక్షన్‌లోకి దిగిన మానవ హక్కుల కమిషన్

హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.

By Medi Samrat  Published on 4 Dec 2025 8:50 PM IST


Pawan Kalyan : ఆ హడావుడి లేనందుకు సంతోషం..!
Pawan Kalyan : ఆ హడావుడి లేనందుకు సంతోషం..!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా చెబుతూ వస్తున్నారు.

By Medi Samrat  Published on 4 Dec 2025 8:10 PM IST


బాలయ్య అభిమానులకు షాక్‌.. అఖండ-2 ప్రీమియర్ షోలు రద్దు..!
బాలయ్య అభిమానులకు షాక్‌.. అఖండ-2 ప్రీమియర్ షోలు రద్దు..!

మరో రెండు గంటల్లో ప్రీమియర్ షో ప్రదర్శన ఉండగా సాంకేతిక కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు అఖండ-2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది.

By Medi Samrat  Published on 4 Dec 2025 7:25 PM IST


Bijapur Encounter : 18కి చేరిన మృతుల సంఖ్య‌
Bijapur Encounter : 18కి చేరిన మృతుల సంఖ్య‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మరణించారు.

By Medi Samrat  Published on 4 Dec 2025 6:50 PM IST


శ్రీతేజకు అన్ని విధాలా అండగా ఉంటాం : దిల్ రాజు
శ్రీతేజకు అన్ని విధాలా అండగా ఉంటాం : దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిస‌లాట‌ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన మధ్య, నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు.

By Medi Samrat  Published on 4 Dec 2025 6:18 PM IST


తెలంగాణలో పెరిగిన అఖండ-2 టికెట్ల ధరలు..!
తెలంగాణలో పెరిగిన అఖండ-2 టికెట్ల ధరలు..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తోన్న అఖండ-2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat  Published on 4 Dec 2025 6:10 PM IST


రాజభవనం లాంటి ఇల్లు, కోట్లలో జీతం.. అజిత్ అగార్కర్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా.?
రాజభవనం లాంటి ఇల్లు, కోట్లలో జీతం.. అజిత్ అగార్కర్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా.?

టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

By Medi Samrat  Published on 4 Dec 2025 5:34 PM IST


Share it