తాజా వార్తలు - Page 515
Hyderabad : విద్యార్థి దవడ ఎముక విరిగేలా చావబాదిన ఫ్లోర్ ఇంఛార్జ్.. (వీడియో)
నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డిఅన్నారం బ్రాంచ్‌లో ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇంఛార్జ్ విచక్షణారహితంగా దాడి చేశాడు.
By Medi Samrat Published on 18 Sept 2025 4:48 PM IST
గుడ్‌న్యూస్.. బతుకమ్మ, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
By Medi Samrat Published on 18 Sept 2025 4:29 PM IST
2025 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల పరికరాలకు గెలాక్సీ ఏఐని అందుబాటులోకి తీసుకురానున్న సామ్‌సంగ్
2025 సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల పరికరాలకు గెలాక్సీ ఏఐ తీసుకురానున్నట్టు సామ్‌సంగ్ ఈరోజు ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Sept 2025 4:22 PM IST
'ఓజీ' ట్రైలర్ వచ్చేస్తోంది.. ఆ టైమ్‌కు రెడీగా ఉండండి..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా అభిమానులంతా ఓజీ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 18 Sept 2025 4:16 PM IST
ఏపీలో రాబోయే ఇంకొన్ని గంటలు జాగ్రత్తగా ఉండాల్సిందే.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది
By Medi Samrat Published on 18 Sept 2025 3:26 PM IST
కల్కి-2 నుంచి దీపికా పదుకొనే ఔట్.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరో.?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించింది.
By Medi Samrat Published on 18 Sept 2025 3:21 PM IST
నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం
నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది.
By Medi Samrat Published on 18 Sept 2025 2:48 PM IST
భార్యను గొంతు కోసి హత్య చేసి.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని
By Medi Samrat Published on 18 Sept 2025 2:35 PM IST
Video: షాకింగ్ యాక్సిడెంట్..పొట్టేళ్లను తీసుకెళ్తూ ఆటో బోల్తా, అదే టైమ్‌లో లారీ తొక్కేసింది
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 18 Sept 2025 1:30 PM IST
అసంపూర్తిగా మెడికల్ కాలేజీల నిర్మాణం..ఆ విధానంలో పూర్తికి టెండర్ నోటిఫికేషన్ జారీ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 18 Sept 2025 1:30 PM IST
కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి, సీఎంకు రూ.2 కోట్ల చెక్కు ఇచ్చిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రూ.2 కోట్ల చెక్‌ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 12:24 PM IST
నిరక్షరాస్యులు 30 గంటల్లోనే తెలుగు చదవడం నేర్చుకున్నారు..ఎలా అంటే?
అక్షరాంధ్ర కార్యక్రమంలో ఎన్‌ఆర్ పద్ధతితో నిరక్షరాస్యులు కేవలం 30 గంటల్లోనే వార్తాపత్రిక చదివే సామర్థ్యాన్ని పొందారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 12:04 PM IST














