తాజా వార్తలు - Page 516

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Hyderabad News, Cm Revanthreddy, Farmers, Urea Shortage, Mla Batthula Laxma Reddy
కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి, సీఎంకు రూ.2 కోట్ల చెక్కు ఇచ్చిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రూ.2 కోట్ల చెక్‌ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు.

By Knakam Karthik  Published on 18 Sept 2025 12:24 PM IST


Andrapradesh, Krishna District, NR Method, Illiterates learned to read Telugu
నిరక్షరాస్యులు 30 గంటల్లోనే తెలుగు చదవడం నేర్చుకున్నారు..ఎలా అంటే?

అక్షరాంధ్ర కార్యక్రమంలో ఎన్‌ఆర్ పద్ధతితో నిరక్షరాస్యులు కేవలం 30 గంటల్లోనే వార్తాపత్రిక చదివే సామర్థ్యాన్ని పొందారు.

By Knakam Karthik  Published on 18 Sept 2025 12:04 PM IST


Andrapradesh, Amaravati, Mega DSC, Appointment Letters
అలర్ట్..రేపటి డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ ప్రోగ్రామ్ వాయిదా

అమరావతిలో జరగనున్న డీఎస్సీ అభ్యర్థులకు అందజేసే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.

By Knakam Karthik  Published on 18 Sept 2025 11:00 AM IST


Hyderabad News, Hevay Rain, Floodwater, Youth swept away
Video: హైదరాబాద్‌ వరదలో కొట్టుకుపోయిన యువకుడు, బ్రిడ్జి కింద డెడ్‌బాడీ

హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఓ యువకుడు వరదలో కొట్టుకుపోయి విగతజీవగా కనిపించాడు.

By Knakam Karthik  Published on 18 Sept 2025 10:23 AM IST


మాకు ముందే తెలుసు.. పాక్‌-సౌదీ రక్షణ ఒప్పందంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాక్ష‌న్ ఇదే..!
'మాకు ముందే తెలుసు'.. పాక్‌-సౌదీ రక్షణ ఒప్పందంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాక్ష‌న్ ఇదే..!

సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరిందన్న వార్త యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

By Medi Samrat  Published on 18 Sept 2025 10:01 AM IST


Cinema News, Tollywood, Ramgopalvarma, Hyderabad News, Former IPS officer Anjana Sinha, Rayadurgam police station
మరోసారి చిక్కుల్లో ఆర్జీవీ..ఆ మూవీపై మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కంప్లయింట్

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారిణి అంజన సిన్హా ఫిర్యాదు చేశారు.

By Knakam Karthik  Published on 18 Sept 2025 10:00 AM IST


ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదు.. హ్యాండ్‌షేక్‌ వివాదంపై పీసీబీకి ఐసీసీ దిమ్మ‌తిరిగే రిప్లై
'ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదు'.. హ్యాండ్‌షేక్‌ వివాదంపై పీసీబీకి ఐసీసీ దిమ్మ‌తిరిగే రిప్లై

ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఆగడం లేదు.

By Medi Samrat  Published on 18 Sept 2025 9:44 AM IST


Weather News, Andrapradesh, Rain Alert, Heavy rains, Thunderstorms
ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ...

By Knakam Karthik  Published on 18 Sept 2025 9:30 AM IST


పండుగ ఆఫ‌ర్‌.. సామ్‌సంగ్ గెలాక్సీ A06 5G రూ. 9899 నుండి ప్రారంభం
పండుగ ఆఫ‌ర్‌.. సామ్‌సంగ్ గెలాక్సీ A06 5G రూ. 9899 నుండి ప్రారంభం

సామ్సంగ్ పండుగ సీజన్‌కు ముందు గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్‌పై మునుపెన్నడూ చూడని ధరను ప్రకటించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Sept 2025 9:13 AM IST


Andrapradesh, Ap Aqua Farmers, Central Government
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం హామీ

ఆక్వా రైతుల సమస్యలపై ఎంపీ మద్దిల గూరుమూర్తి లేఖకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మరియు ఐటీ రాష్ట్రమంత్రి జితిన్ ప్రసాద స్పందించారు.

By Knakam Karthik  Published on 18 Sept 2025 8:58 AM IST


Cinema News, Tollywood,  Andrapradesh, Pawan Kalyan, OG
'OG' బెనిఫిట్ షో మూవీ టికెట్ రూ.వెయ్యి..ఏపీలో రేట్లు హైక్

పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ మెమో జారీ చేసింది

By Knakam Karthik  Published on 18 Sept 2025 8:20 AM IST


Hyderabad News, Heavy rain, Floods, GHMC, Hydraa
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం భారీగా కురిసింది

By Knakam Karthik  Published on 18 Sept 2025 7:41 AM IST


Share it