తాజా వార్తలు - Page 236

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, Kurool Accident, Bus Fire, Pulsar driver Sivashankar
కర్నూలు బస్సు ప్రమాదం.. రోడ్డుపై ద్విచ‌క్ర వాహనదారుడి మృత‌దేహం

కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు

By Knakam Karthik  Published on 24 Oct 2025 1:52 PM IST


Telagana,  CM Revanth, Aicc, Deputy CM Bhati, Tpcc Chief Mahesh, Delhi visit
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్‌..కారణం ఇదే!

రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే డిసీసీ అధ్యక్షుల నియామకం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు

By Knakam Karthik  Published on 24 Oct 2025 1:34 PM IST


Maharashtra, doctor, suicide, cops, Crime
వైద్యురాలిపై పోలీసులు అత్యాచారం.. 5 నెలలుగా ఆగకుండా.. సూసైడ్‌ నోట్‌ కలకలం

మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె హోటల్‌ గదిలో మృతి చెంది కనిపించింది.

By అంజి  Published on 24 Oct 2025 1:30 PM IST


Andrapradesh, Kurnool Accident, Bengaluru Bus Accident, CM Chandrababu
కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

By Knakam Karthik  Published on 24 Oct 2025 1:04 PM IST


Hyderabad News, Kurnool Accident, Ex-gratia, Government Of Telangana
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుతం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది

By Knakam Karthik  Published on 24 Oct 2025 12:45 PM IST


UP man, male partner, Crime, Uttarpradesh
దారుణం.. ఆరేళ్ల కూతురిపై అత్యాచారం.. గే పార్ట్‌నర్‌ జననాంగాలపై కత్తితో పొడిచి చంపేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని అద్దె ఇంట్లో తన ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తుండగా, ఒక వ్యక్తి తన గే(స్వలింగ సంపర్కుడు) భాగస్వామిని జననాంగాలపై కత్తితో పొడిచి...

By అంజి  Published on 24 Oct 2025 12:35 PM IST


International News,Taliban-ruled Afghanistan, Pakistan
భారత్ బాటలో ఆఫ్ఘనిస్తాన్..పాక్‌కు నీటి ప్రవాహంపై ఆంక్షలు

తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్‌కు నీటిని పరిమితం చేయాలని యోచిస్తోందని ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది

By Knakam Karthik  Published on 24 Oct 2025 12:32 PM IST


Business News, Piyush Pandey, Indian advertising, Ogilvy India, Padma Shri
ప్రముఖ అడ్వర్‌టైజింగ్ నిపుణుడు పియూష్ పాండే (70) కన్నుమూత

భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు

By Knakam Karthik  Published on 24 Oct 2025 11:53 AM IST


Kurnool bus accident, Minister Ponnam Prabhakar, travel owners
ట్రావెల్స్‌ యజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్‌, ఇతర అంశాల్లో రూల్స్‌ పాటించకుంటే..

By అంజి  Published on 24 Oct 2025 11:47 AM IST


Hyderabad News, Kurnool Accident, Bengaluru Bus Accident, Government Of Telangana
కర్నూలు బస్సు ప్రమాదం..హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

కర్నూలు బస్సు దుర్ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది

By Knakam Karthik  Published on 24 Oct 2025 11:20 AM IST


Andrapradesh, Nara Lokesh, Australia Tour,
2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

By Knakam Karthik  Published on 24 Oct 2025 11:10 AM IST


Nellore Family Die, Kurnool, Bus Fire, APnews
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు..

By అంజి  Published on 24 Oct 2025 11:02 AM IST


Share it