తాజా వార్తలు - Page 23
ఆ సినిమాను మెచ్చుకున్న రజనీ కాంత్, కమల్ హాసన్
శివకర్తికేయన్-శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన పరాశక్తి సినిమాకు ఓపెనింగ్ వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి.
By Medi Samrat Published on 13 Jan 2026 6:50 PM IST
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ. 567 కోట్ల గ్రాంటు విడుదల
గత 19 నెలలుగా వైద్యారోగ్య రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషికి కేంద్రం గుర్తింపు మరోసారి లభించింది.
By Medi Samrat Published on 13 Jan 2026 6:17 PM IST
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ఇన్వెస్టర్లు భారీ లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 13 Jan 2026 6:10 PM IST
చిన్నస్వామి కాదు.. ఇప్పుడు ఆర్‌సీబీకి రెండు హోమ్‌గ్రౌండ్స్..!
IPL 2026కి ముందు RCB హోమ్ గ్రౌండ్‌కు సంబంధించిన చర్చ జోరందుకుంది.
By Medi Samrat Published on 13 Jan 2026 5:27 PM IST
Andrapradesh: వివేకా హత్య కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 5:20 PM IST
లష్కరే తోయిబాలో 'చీలిక'.. కారణం భారత్ చేపట్టిన ఆ 'ఆపరేషన్'
భారత నిఘా సంస్థలు పాకిస్థాన్ నుంచి ఓ పెద్ద వార్తను వెల్లడించాయి.
By Medi Samrat Published on 13 Jan 2026 4:06 PM IST
విజయ్‌కు రాహుల్ గాంధీ మద్దతు.. బీజేపీ రియాక్షన్ ఇదే..!
రాజకీయ నాయకుడిగా మారిన నటుడు విజయ్ చంద్రశేఖర్ 'జన నాయకన్' సినిమాపై రాజకీయ దుమారం చెలరేగింది.
By Medi Samrat Published on 13 Jan 2026 3:51 PM IST
స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 3:40 PM IST
గిగ్ వర్కర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. '10 నిమిషాల్లో డెలివరీ బంద్'
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శీఘ్ర వాణిజ్య రంగంలో '10 నిమిషాల డెలివరీ' తప్పనిసరి కాలపరిమితిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Medi Samrat Published on 13 Jan 2026 3:33 PM IST
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 13 Jan 2026 2:40 PM IST
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:55 PM IST
కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?
మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు.
By అంజి Published on 13 Jan 2026 1:43 PM IST














