తాజా వార్తలు - Page 24
Hyderabad: జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను రాయితీ.. వడ్డీలో 90% మాఫీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఆస్తి పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...
By అంజి Published on 17 March 2026 7:44 AM IST
'మోజ్తాబా ఖమేనీ స్వలింగ సంపర్కుడేమో'.. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌పై ట్రంప్ ఆశ్చర్యం
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అమెరికా నిఘా సంస్థలు ఒక ఆశ్చర్యకరమైన నివేదికను అధ్యక్షుడు...
By అంజి Published on 17 March 2026 7:31 AM IST
యూపీఐ ద్వారా రూ.14.77 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కరీంనగర్ వర్క్స్ అకౌంట్స్ సూపరింటెండెంట్
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఫైళ్ల స్కృటినీ, ఆమోదం కోసం ఏకంగా డిజిటల్ పేమెంట్స్ రూపంలో లంచం తీసుకున్న ఒక ఉన్నతాధికారి...
By అంజి Published on 17 March 2026 7:24 AM IST
ఆగ్రాలో వింత ఘటన.. మలద్వారంలో లీటరు బాటిల్.. శస్త్రచికిత్సతో తొలగించిన వైద్యులు!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 38 ఏళ్ల ఓ వ్యక్తి మలద్వారం (Rectum) నుండి ఒక లీటరు ప్లాస్టిక్ బాటిల్‌ను...
By అంజి Published on 17 March 2026 7:14 AM IST
అద్దెకు ఇచ్చినా, తాళాలు వేసినా డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గతంలో ఇళ్లు పొంది, వాటిని వినియోగించుకోకుండా...
By అంజి Published on 17 March 2026 7:02 AM IST
అప్గాన్‌పై పాకిస్థాన్ భారీ వైమానిక దాడి.. ఆసుపత్రి ధ్వంసం, 400 మంది మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మత్తుపదార్థాల బారిన పడిన వారికి చికిత్స అందించే ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడిలో...
By అంజి Published on 17 March 2026 6:54 AM IST
GOOD NEWS: ఇకపై కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.2.39 లక్షలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 17 March 2026 6:47 AM IST
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 17 March 2026 6:27 AM IST
ప్రతిష్టాత్మకమైన స్వోర్డ్ ఆఫ్ హానర్ 2025ను అందుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ ప్లాంట్
భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ పరిష్కార ప్రదాతలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సిఐఎల్), పనిప్రదేశాలలో భద్రత పరంగా ప్రపంచ ప్రమాణాలను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 March 2026 9:57 PM IST
కారు& బైక్ నుండి ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ గెలిచిన యెజ్డీ రోడ్ స్టర్
జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ వారి ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్’ యెజ్డీ రోడ్ స్టర్ కార్ & బైక్ నుండి “బైక్ డిజైన్ ఆఫ్ ది ఇయర్” అవార్డ్ ను గెలిచింది,
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 March 2026 9:52 PM IST
ఈ నెల 20న తెలంగాణ బడ్జెట్..30వరకు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలపై కీలక అప్‌డేట్ వెలువడింది.
By Knakam Karthik Published on 16 March 2026 9:43 PM IST
హైదరాబాద్‌లో కెమికల్స్‌తో స్వీట్ల తయారీ..రెండు కేంద్రాలపై పోలీసుల మెరుపుదాడి (video)
హైదరాబాద్ నగరంలో అపరిశుభ్రమైన వాతావరణంలో, హానికరమైన రసాయనాలతో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మెరుపు...
By Knakam Karthik Published on 16 March 2026 9:32 PM IST











