తాజా వార్తలు - Page 19
అన్నదాతలకు ఐఎండీ తీపికబురు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
భారత వాతావరణ కేంద్రం అన్నదాతలకు తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:19 PM IST
నవజాత శిశువుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు సీరియస్..హాస్పిటళ్ల లైసెన్స్ రద్దుకు ఆదేశాలు
వజాత శిశువుల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:04 PM IST
హైదరాబాద్లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
By Knakam Karthik Published on 15 April 2025 4:44 PM IST
ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ
కర్ణాటకలో సంచలనం రేపిన ముడా కేసులో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:23 PM IST
రాష్ట్రంలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు
రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:07 PM IST
నోవోటెల్ హోటల్లో సీఎం రేవంత్కు తప్పిన ప్రమాదం
శంషాబాద్ నోవోటెల్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 15 April 2025 3:49 PM IST
కేసీఆర్ మంచోడు కావొచ్చు, నేను కొంచెం రౌడీ టైప్..ఎవర్నీ వదలను: కవిత
బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:41 PM IST
ధోనీకి గాయం.. వెంటాడుతున్న భయం..!
2025 ఐపీఎల్ సీజన్లో దారుణమైన ప్రదర్శన చేస్తున్న జట్లలో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి.
By Medi Samrat Published on 15 April 2025 3:28 PM IST
మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:22 PM IST
Video : అధిక ఫీజులు వసూలుపై సీఎంకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. రియాక్షన్ ఇక్కడ చూడండి..!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
By Medi Samrat Published on 15 April 2025 3:21 PM IST
మన పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు..అందుకే రంగంలోకి దిగారు: సీఎం రేవంత్
ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:11 PM IST
బంగ్లాదేశ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు అక్కడికే వెళ్లండి.. దీదీపై యోగీ ఫైర్
బెంగాల్ హింసాకాండపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 15 April 2025 3:02 PM IST