తాజా వార్తలు - Page 18
Telangana: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ.. రూ.1.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
By అంజి Published on 18 March 2026 12:28 PM IST
పార్లమెంటరీ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించిన కిమ్.. వ్యతిరేక ఓటు కూడా పడింది..!
ఉత్తర కొరియాలో జరిగిన 2026 పార్లమెంటరీ ఎన్నికలలో కిమ్ జోంగ్ ఉన్‌కు చెందిన కొరియా వర్కర్స్ పార్టీ, దాని మిత్రపక్షాలు మరోసారి విజయం సాధించాయి.
By Medi Samrat Published on 18 March 2026 12:21 PM IST
'రాజకీయాలకు విరామాలు ఉండవు'.. ప్రధాని మోదీ
రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న ఎంపీల వీడ్కోలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రాజకీయాలకు ముగింపు ఉండదని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఎంపీల...
By Medi Samrat Published on 18 March 2026 12:07 PM IST
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్
విమాన ప్రయాణాల్లో అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ (DGCA) కొత్త నిబంధనలను ప్రకటించాయి.
By అంజి Published on 18 March 2026 11:47 AM IST
నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం
నైరుతి ఢిల్లీలోని పాలం జిల్లా, సాధ్ నగర్‌లో బుధవారం నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 18 March 2026 11:34 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు చేపట్టిన వ్యవహారాలలో విజయం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి...
By జ్యోత్స్న Published on 18 March 2026 11:22 AM IST
తెలంగాణలో మరో 48 గంటల పాటు వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, ఉరుములతో కూడిన తుపాను భానుడి భగభగల నుండి నగరవాసులకు ఉపశమనం కలిగించింది
By అంజి Published on 18 March 2026 10:47 AM IST
ఇండోర్‌లో ఘోర ప్రమాదం.. ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు.. ఏడుగురి మృతి!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 18 March 2026 10:30 AM IST
Hyderabad: సెల్లార్‌లో క్లాసులు.. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌కు రూ.36,240 జరిమానా
హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III కీలక ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 18 March 2026 10:20 AM IST
'పితృత్వ సెలవులపై చట్టం తీసుకురండి'.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
పిల్లల పెంపకంలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
By అంజి Published on 18 March 2026 9:29 AM IST
కేదార్‌నాథ్ దర్శనానికి కొత్త రూల్.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా?
ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ భవిష్యత్తులో కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఇకపై అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు.
By అంజి Published on 18 March 2026 8:51 AM IST
Hyderabad: కూకట్‌పల్లిలో రూ.కోటి దోపిడీ కేసు.. 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన రూ. కోటి దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.
By అంజి Published on 18 March 2026 8:22 AM IST











