తాజా వార్తలు - Page 20
ఢిల్లీ పేలుడు ఘటన..డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుడైన డాక్టర్ ఉమర్ నబీ పుల్వామా నివాసాన్ని శుక్రవారం భద్రతా దళాలు నియంత్రిత కూల్చివేత చేపట్టాయి .
By Knakam Karthik Published on 14 Nov 2025 10:32 AM IST
కాశ్మీరీలందరినీ అనుమానితులుగా చూడటం మానేయండి: ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే, కాశ్మీరీ ముస్లింలను సామూహిక అనుమానితులుగా చూడటం మానేయాలన్నారు.
By అంజి Published on 14 Nov 2025 10:00 AM IST
ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట
ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను ఇచ్చింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ లేకుంటే టోల్ ప్లాజాల...
By అంజి Published on 14 Nov 2025 9:10 AM IST
Telangana: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎస్‌ఎస్‌సీ ఫీజు గడువు పొడిగింపు
SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 ఫీజు చెల్లించడానికి గడువు తేదీలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ( DGE) గురువారం సవరించింది.
By అంజి Published on 14 Nov 2025 8:16 AM IST
విషాదం.. జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ వేళ.. అభ్యర్థి మృతి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) నిన్న రాత్రి గుండెపోటుతో...
By అంజి Published on 14 Nov 2025 8:03 AM IST
Hyderabad: కాచిగూడ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా కారు.. వీడియో
నవంబర్ 13, గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని చాదర్‌ఘాట్-గోల్ ఖానా అండర్‌పాస్ కింద ఒక కారు వదిలివేయబడి కనిపించింది.
By అంజి Published on 14 Nov 2025 7:50 AM IST
బ్రేక్ ఫెయిల్.. 6 వాహనాలను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్కు.. 8 మంది సజీవ దహనం
గురువారం పూణేలోని ఒక వంతెనపై గూడ్స్ ట్రక్కు ఆరు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 14 Nov 2025 7:30 AM IST
ఏపీలో నేటి నుంచే సదరం స్లాట్ బుకింగ్.. మొదట ఆ 10,000 మందికి ప్రాధాన్యత
దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న...
By అంజి Published on 14 Nov 2025 7:20 AM IST
'హైదరాబాద్‌లో ఆ ట్రెండ్ మారుస్తాం'.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్...
By అంజి Published on 14 Nov 2025 7:10 AM IST
ట్రైనీ ఎయిర్ హోస్టెస్‌పై కారులో అత్యాచారం.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా సానేర్‌లో దారుణం జరిగింది. ఇక్కడ 31 ఏళ్ల మైనింగ్ కంపెనీ ఉద్యోగి శుభమ్ మెహెందలే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 ఏళ్ల ట్రైనీ...
By అంజి Published on 14 Nov 2025 7:00 AM IST
దక్షిణాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన.. ఐఎండీ అంచనా
నవంబర్ 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 14 Nov 2025 6:43 AM IST
'జూబ్లీహిల్స్' ఎవరి సొంతమో?.. ఉ.8 గంటల నుంచి కౌంటింగ్.. సర్వత్రా ఆసక్తి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్...
By అంజి Published on 14 Nov 2025 6:34 AM IST














