తాజా వార్తలు - Page 166

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Chief Minister Revanth Reddy, Palamuru, most developed district , Telangana
పాలమూరును అత్యంత అభివృద్ధి చేస్తా.. నాది బాధ్యత: సీఎం రేవంత్‌

ఒకప్పుడు తట్టపని, మట్టి పని, పార పని కోసం వలసలు వెళ్లిన పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌...

By అంజి  Published on 18 Jan 2026 6:42 AM IST


weekly horoscope: 18-01-2025 to 24-01-2026
వార ఫలాలు: తేది 18-01-2026 నుంచి 24-01-2026 వరకు

దీర్ఘకాలిక ఇబ్బందులను నేర్పుతో పరిష్కరించుకుంటారు. అవసరానికి స్నేహితులు నుండి ఆర్ధిక సహాయం అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి....

By జ్యోత్స్న  Published on 18 Jan 2026 6:23 AM IST


National News, Delhi, Indigo, Flight Disruptions, Directorate General of Civil Aviation, Ministry of Civil Aviation
ఇండిగోకు DGCA భారీ షాక్..విమాన అంతరాయాలపై రూ.22.2 కోట్లు జరిమానా

ప్రముఖ ఎయిర్‌లైన్ ఇండిగో (IndiGo)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది.

By Knakam Karthik  Published on 17 Jan 2026 9:43 PM IST


Telangana, IPS officers, Transfers, Telangana Police, Telangana Government
తెలంగాణలో మరోసారి 20 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు

By Knakam Karthik  Published on 17 Jan 2026 9:28 PM IST


Andrapradesh, Tirumala, TTD, Devotees, Tirumala Venkateswara Swamy, TTD Tokens, Arjitha Seva
శ్రీవారి భక్తులకు శుభవార్త..ఏప్రిల్ కోటా టికెట్లు విడుదల తేదీ వచ్చేసింది

తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది

By Knakam Karthik  Published on 17 Jan 2026 9:16 PM IST


Education News, JEE Mains Admit Card, National Testing Agency
అలర్ట్..JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు రిలీజ్..ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

(జేఈఈ) మెయిన్ 2026 సెషన్-1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు (అడ్మిట్ కార్డులు) విడుదలయ్యాయి.

By Knakam Karthik  Published on 17 Jan 2026 8:46 PM IST


International News, Indonesia, flight goes missing, Indonesia Air Transport, passenger plane
ఇండోనేషియాలో 11 మందితో ప్రయాణిస్తోన్న విమానం అదృశ్యం

ఇండోనేషియా లో ఒక ప్రయాణికుల విమానం 11 మందితో పాటు అదృశ్యం అయ్యింది.

By Knakam Karthik  Published on 17 Jan 2026 8:11 PM IST


Sports News, U19 World Cup, India, Bangladesh, BCCI, Avoid Handshake
Video: అండర్ 19 ప్రపంచ కప్‌..షేక్‌హ్యాండ్‌కు దూరంగా భారత్, బంగ్లాదేశ్ కెప్టెన్లు

అండర్ 19 ప్రపంచ కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో భారత్, బంగ్లాదేశ్ అండర్-19 జట్ల కెప్టెన్లు సంప్రదాయ కరచాలనాలకు దూరంగా ఉన్నారు

By Knakam Karthik  Published on 17 Jan 2026 7:23 PM IST


Cinema News, Tollywood, Vijay Deverakonda, Sara Arjun, Euphoria, Dhurandhar
విజయ్ దేవరకొండ నా ఫేవరేట్ తెలుగు స్టార్..దురంధర్ హీరోయిన్

ధురంధర్' విజయం తర్వాత, సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం 'యుఫోరియా' ట్రైలర్ విడుదలైంది

By Knakam Karthik  Published on 17 Jan 2026 6:58 PM IST


Andrapradesh, Tirupati, Ys Jagan, Ysrcp , Rappa Rappa case, Ap Police
జగన్ బర్త్‌డే వేడుకల రప్పా..రప్పా కేసులో సర్పంచ్ అరెస్ట్

తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో రప్పా..రప్పా కేసుకు సంబంధించి కేవీబీపురం సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

By Knakam Karthik  Published on 17 Jan 2026 6:32 PM IST


Telangana, Medaram Maha Jatara, Sammakka, Sarakka, Trust Board formed, Sukanya Sunil Dora
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

మేడారం ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ గా తాడ్వాయి మండలానికి చెందిన ఇర్ప సుకన్య సునీల్ దొర ప్రమాణ స్వీకారం చేశారు

By Knakam Karthik  Published on 17 Jan 2026 6:10 PM IST


Crime News, Andrapradesh, Kadapa District, Badwel
దారుణం..డబ్బుల బాకీ వివాదంతో సొంత అన్నను చంపిన సోదరులు

కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 17 Jan 2026 5:27 PM IST


Share it