తెలంగాణలో మరోసారి 20 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు

By -  Knakam Karthik
Published on : 17 Jan 2026 9:28 PM IST

Telangana, IPS officers, Transfers, Telangana Police, Telangana Government

తెలంగాణలో మరోసారి 20 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గజారావు భూపాల్ (ఐజీ), అభిషేక్ మొహంతి (విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఐజీ), భాస్కరన్ (ఇంటెలిజెన్స్ డీఐజీ), చందనా దీప్తి (ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అదనపు సీపీ), టి. అన్నపూర్ణ (అడ్మిన్, సైబరాబాద్ డీసీపీ), రాహుల్ హెగ్దే (హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-3 డీసీపీ), అపూర్వారావు (ఇంటెలిజెన్స్ ఎస్పీ), బి. బాలస్వామి (విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ), వెంకటేశ్వర్లు (సీఐడీ ఎస్పీ) అవినాష్ కుమార్ (క్రైమ్స్, డీసీపీ)గా బదిలీ అయ్యారు.

Next Story