అంతర్జాతీయం - Page 114

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
Pakistan, Free flour scheme
Pakistan : ఉచితంగా గోధుమ పిండి.. ఎగ‌బ‌డిన జ‌నం.. 11 మంది మృతి

ఉచితంగా గోధ‌మ పిండి పంపిణీ చేస్తున్న కేంద్రాల వ‌ద్ద తొక్కిస‌లాట చోటు చేసుకుని 11 మంది మ‌ర‌ణించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 March 2023 11:21 AM IST


Mexico Migrant Centre, US Border
Mexico Migrant Centre : ఘోర అగ్నిప్ర‌మాదం.. 40 మంది వ‌ల‌స‌దారులు స‌జీవ‌ద‌హ‌నం

సొంత దేశంలో ఉపాధి ల‌భించ‌క అమెరికాకు వెళ్లి బ్ర‌తకాల‌ని ఆశ‌ప‌డిన 40 మంది వ‌ల‌స‌దారులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 March 2023 1:17 PM IST


Earthquake, Afghanistan
Earthquake : మ‌రోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం

అఫ్గానిస్థాన్‌లో మ‌రోసారి భూమి కంపించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 5.49 గంట‌ల‌కు కాబూల్‌లో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 March 2023 8:45 AM IST


Nashville school shooting, School shooting
స్కూల్‌లో పూర్వ విద్యార్థి కాల్పులు.. ముగ్గురు చిన్నారులతో పాటు మొత్తం 7 గురు మృతి

టేనస్సీలోని నాష్‌విల్లేలోని క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ యువ‌తి విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 28 March 2023 9:10 AM IST


Hajj pilgrims,bus accident in Saudi Arabia
సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం.. 20 మంది హ‌జ్ యాత్రికులు దుర్మ‌ర‌ణం

సౌదీ అరేబియాలోని యాసిర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 28 March 2023 8:06 AM IST


కాబూల్ లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు దుర్మరణం
కాబూల్ లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు దుర్మరణం

6 Killed In Kabul Suicide Blast Near Foreign Ministry. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది.

By Medi Samrat  Published on 27 March 2023 6:42 PM IST


Gordon Moore : ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌
Gordon Moore : ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌

Intel Co Founder Gordon Moore Dies At Aged 94. సిలికాన్ వ్యాలీ దిగ్గ‌జం, ఇంటెల్ కార్ప్ సహ వ్యవస్థాపకుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూశారు.

By Medi Samrat  Published on 25 March 2023 6:45 PM IST


Earthquake,Earthquake Jolts Japans Izu Island
Earthquake : ఇజు ద్వీపంలో భూకంపం.. 4.6 తీవ్ర‌త‌

జపాన్‌లోని ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2023 9:36 AM IST


జపాన్ ప్రధాని కూడా పానీ పూరీ ఫ్యాన్
జపాన్ ప్రధాని కూడా పానీ పూరీ ఫ్యాన్

Japanese PM Fumio Kishida tried golgappas during his visit to India. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోనే...

By Medi Samrat  Published on 21 March 2023 3:23 PM IST


eastern Congo,  militant attacks
Congo: ఉగ్రవాదుల దాడి.. 22 మంది పౌరులు మృతి

కాంగోలో శనివారం రాత్రి జరిగిన దాడులలో అనుమానిత ఉగ్రవాదులు కనీసం 22 మందిని చంపినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

By అంజి  Published on 20 March 2023 9:30 AM IST


Bus Falls into Ditch, Bangladesh
Bus Falls into Ditch : ఘోర ప్ర‌మాదం.. కాలువ‌లో ప‌డ్డ బ‌స్సు.. 17 మంది మృతి

బ‌స్సు అదుపు త‌ప్పి కాలువ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 17 మంది మృతి చెంద‌గా, 30 మంది గాయ‌ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 19 March 2023 2:00 PM IST


Earthquake,Ecuador earthquake,
Earthquake : పెరూ, ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 15 మంది మృతి

ఈక్వెడార్, పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 19 March 2023 9:00 AM IST


Share it