హైదరాబాద్ - Page 3
Video: రాష్ట్రంలోని మరో ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలోని ఓ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:15 AM IST
నేను ప్రమోట్ చేసింది 'గేమింగ్ యాప్'.. చాలా రాష్ట్రాల్లో లీగల్ : విజయ్ దేవరకొండ
దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండు రకాలు ఉన్నాయి..అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 5:30 PM IST
ఆగస్టు 15, 16 తేదీలు.. ఆ దుకాణాలు మూసివేయాలి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆగస్టు 15, 16 తేదీల్లో స్వాతంత్ర్య దినోత్సవం , శ్రీ కృష్ణ జన్మాష్టమి దృష్ట్యా అన్ని పశువుల కబేళాలు,...
By Medi Samrat Published on 6 Aug 2025 2:50 PM IST
రాష్ట్రంలో మరో 5 రోజులు వానలు..హైదరాబాద్కు ఎల్లో అలర్ట్: ఐఎండీ
హైదరాబాద్ సహా పరిసర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది
By Knakam Karthik Published on 5 Aug 2025 4:12 PM IST
హైదరాబాద్లో భారీ వర్షం..ఉరుములతో కూడిన వానలు పడే హెచ్చరికలు
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది
By Knakam Karthik Published on 4 Aug 2025 5:58 PM IST
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:15 PM IST
Hyderabad: గోల్కొండ కోట - కుతుబ్షాహీ సమాధుల మధ్య రోప్ వే
గోల్కొండ కోట- కుతుబ్ షాహి సమాధులను అనుసంధానించే మొట్టమొదటి రోప్వే సేవను హైదరాబాద్ పొందబోతోంది.
By అంజి Published on 4 Aug 2025 11:33 AM IST
రేపటి నుంచి టాలీవుడ్లో సినిమా షూటింగ్లు బంద్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు
By Knakam Karthik Published on 3 Aug 2025 8:27 PM IST
పోక్సో కేసులో మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొరియోగ్రాఫర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 3 Aug 2025 7:21 PM IST
అప్పుడే చెప్పాం..తులం బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వరు: కేటీఆర్
రాష్ట్రంలో ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇవ్వడం చేతకానివాళ్ళు మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేస్తారు..అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 3 Aug 2025 3:45 PM IST
Video: హైదరాబాద్లో దారుణం.. ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా
సికింద్రాబాద్ బండిమెట్లో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఖరీదైన కారులో మోండా మార్కెట్లోకి రెక్కీ చేసిన ముఠా రోడ్డు మీద ఉన్న ఆవుకు మత్తు...
By అంజి Published on 2 Aug 2025 10:03 AM IST
Hyderabad: జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ స్టోర్ల్లో భారీగా ఆహార భద్రతా ఉల్లంఘనలు
గడువు ముగిసిన ఉత్పత్తులు, పేలవమైన పరిశుభ్రత ప్రమాణాల గురించి పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో
By అంజి Published on 1 Aug 2025 5:17 PM IST