హైదరాబాద్ - Page 4
'నేనెలాంటి తప్పు చేయలేదు'.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డా. నమ్రత
సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే వ్యవహారంలో తన తప్పేం లేదని యజమాని డా.నమ్రత...
By అంజి Published on 1 Aug 2025 12:58 PM IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 1 Aug 2025 7:04 AM IST
హైదరాబాద్ వాసులూ.. బీ అలర్ట్..!
భారత వాతావరణ శాఖ (IMD) జూలై 31, గురువారం హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
By Medi Samrat Published on 31 July 2025 2:57 PM IST
22 రోజులు కంటిమీద కునుకు లేకుండా చేసిన 'చిరుత' చిక్కింది
హైదరాబాద్లోని శివారు ప్రాంత ప్రజలకు కంటి మీద కునును లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది
By Knakam Karthik Published on 31 July 2025 10:56 AM IST
తెలంగాణలో వెలుగులోకి రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత మోసం
తెలంగాణలో భారీ పన్ను మోసం ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 31 July 2025 8:40 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్పై కాంగ్రెస్ ఫోకస్, ముగ్గురు మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 4:44 PM IST
Telangana: గొర్రెల స్కామ్ కేసు..హైదరాబాద్లో ఈడీ సోదాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 11:04 AM IST
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 30 July 2025 10:48 AM IST
హైదరాబాద్కు ఆ పరిస్థితి రావొద్దు, శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 29 July 2025 2:45 PM IST
Video: మరో వివాదంలో నటి కల్పిక.. ఈసారి ఏకంగా ముఖం మీదే..
నటి కల్పిక మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి హైదరాబాద్ సమీపంలోని ఒక రిసార్ట్లో అక్కడి సిబ్బందితో గొడవకు దిగింది.
By అంజి Published on 29 July 2025 12:26 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్లో స్థానిక నేతకే ఛాన్స్..మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ బై పోల్లో కాంగ్రెస్ నుంచి స్థానిక నేతకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 29 July 2025 12:08 PM IST
సిగాచీ పేలుడు ఘటనపై వివరాలను ప్రభుత్వం దాచిపెట్టింది: హరీశ్రావు
సిగాచి ప్రమాద బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 28 July 2025 5:26 PM IST