హైదరాబాద్ - Page 5
హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాలు..మంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో ఆషాడమాస బోనాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:26 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:00 PM IST
ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి
బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:39 PM IST
విషాదం: చేప ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:32 PM IST
'మాగంటి మరణం బీఆర్ఎస్కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:19 AM IST
Breaking: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన...
By అంజి Published on 8 Jun 2025 7:12 AM IST
గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 7 Jun 2025 4:15 PM IST
రేపే నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ..ఆర్టీసీ స్పెషల్ బస్సులు
చేప ప్రసాదం పంపిణీ కోసం హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:23 PM IST
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో కాలుష్య నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 Jun 2025 11:35 AM IST
రఫేల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ ఇకపై హైదరాబాద్‌లో..
రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన విడి భాగాలను ఇకపై హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 4:53 PM IST
హైదరాబాద్‌లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ డెడ్‌బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST
చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 3:38 PM IST