హైదరాబాద్ - Page 29

Hyderabad, AIG study, IT employees, Hi-Tech City, obese
Hyderabad: 'హైటెక్‌సిటీలో 80 శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఊబకాయం'.. AIG అధ్యయనం

రోజంతా కూర్చొని పని చేస్తుండటంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు లావెక్కిపోతున్నట్టు ఏఐజీ ఆస్పత్రి అధ్యయనంలో తేలింది.

By అంజి  Published on 5 March 2025 12:38 PM IST


Uppal Stadium, Cricket matches, IPL-2025, RGI, Hyderabad
IPL-2025: 9 ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. సిద్ధమవుతోన్న ఉప్పల్‌ స్టేడియం

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (RGI) క్రికెట్ స్టేడియం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 యొక్క తొమ్మిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా...

By అంజి  Published on 5 March 2025 11:52 AM IST


సైరన్‌తో అంబులెన్స్ వెళ్తోంది.. ఆపి చూసి అవాక్కైన పోలీసులు..!
సైరన్‌తో అంబులెన్స్ వెళ్తోంది.. ఆపి చూసి అవాక్కైన పోలీసులు..!

హైద‌రాబాద్‌ పంజాగుట్ట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం సైరన్ మోగిస్తూ పెంపుడు కుక్కను తరలిస్తున్న అంబులెన్స్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని...

By Medi Samrat  Published on 4 March 2025 7:57 PM IST


Telangana, Hyderabad, Cylinder Explodes,
Video: షాప్‌లో అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్, ఒక్కసారిగా పేలడంతో..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాగ్ అమీర్ ప్రాంతంలోని ఓ షాప్‌లో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.

By Knakam Karthik  Published on 4 March 2025 2:26 PM IST


Hyderabad News, Hydra, Illegal Hoarding, Hydra Commissioner Ranganath
ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్

హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.

By Knakam Karthik  Published on 3 March 2025 9:15 PM IST


Hyderabad, City Buses, UPI Payments, Passengers
Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సిటీ బస్సుల్లో యూపీఐ సేవలు

టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణికుల కోసం UPI ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టింది. దీంతో చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టినట్టైంది.

By అంజి  Published on 3 March 2025 7:56 AM IST


Mitr, transgender clinic, Hyderabad, USAID freeze
USAID నిధుల స్తంభన.. హైదరాబాద్‌లోని మిత్ర్ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మూసివేత

అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో.. హైదరాబాద్‌లో ఓ ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ మూసివేయబడింది.

By అంజి  Published on 1 March 2025 11:07 AM IST


Hyderabad News, Fire Accident, Two Womens Died,
హైదరాబాద్‌లో విషాదం..మంటలు చెలరేగి చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

By Knakam Karthik  Published on 1 March 2025 7:20 AM IST


Hyderabad News, Hydra, Hydra Commissioner AV Ranganath, PondS Restoration Works
హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్

కూకట్‌పల్లిలోని తుమ్మిడికుంట మరియు నల్లచెరువు పనులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు

By Knakam Karthik  Published on 28 Feb 2025 5:14 PM IST


Telangana, Hyderabad, Vigyan Vaibhav-2025, Defence Minister RajNathSingh, Cm RevanthReddy
దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర: సీఎం రేవంత్

దేశాన్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 28 Feb 2025 2:31 PM IST


arrest, doctor shoes, Hyderabad
Hyderabad: డాక్టర్ బూట్లు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్

నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడి బూట్లు సహా అనేక దొంగతన కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 28 Feb 2025 8:38 AM IST


Hyderabad : బోధనా సమయాన్ని తగ్గించిన పాఠశాలలు..!
Hyderabad : బోధనా సమయాన్ని తగ్గించిన పాఠశాలలు..!

పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలలో బోధనా సమయాన్ని తగ్గించాయి.

By Medi Samrat  Published on 27 Feb 2025 2:45 PM IST


Share it