హైదరాబాద్ - Page 28
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలపై సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 2:53 PM IST
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. టస్కర్ వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలు మృతి
ఆదివారం ఉదయం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమీపంలో..
By అంజి Published on 7 Sept 2025 1:30 PM IST
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణేష్‌లు.. ఇప్పటి వరకు 2.61 విగ్రహాల నిమజ్జనం
11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్..
By అంజి Published on 7 Sept 2025 12:25 PM IST
ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.
By Medi Samrat Published on 6 Sept 2025 1:45 PM IST
బాలాపూర్ లడ్డూ @రూ.35 లక్షలు
హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ ఈ సారి కూడా వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది.
By అంజి Published on 6 Sept 2025 11:33 AM IST
Hyderabad: గంగమ్మ ఒడికి కదిలిన ఖైరతాబాద్ గణపతి.. కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మేళ తాళాలతో గణేషుడిని గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు.
By అంజి Published on 6 Sept 2025 8:53 AM IST
భక్తులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్
గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, హైదరాబాద్ మెట్రో రైలు పని వేళలను పొడిగించినట్లు ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Sept 2025 5:11 PM IST
సీఎంలు ఆ మూడుశాఖలే వారి దగ్గర పెట్టుకుంటారు..కానీ నేను: సీఎం రేవంత్
రవీంద్రభారతిలో గురుపూజోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై...
By Knakam Karthik Published on 5 Sept 2025 4:45 PM IST
సీఎం రేవంత్‌ను కలిసిన జర్మనీకి చెందిన బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 3:01 PM IST
హుస్సేన్‌సాగర్‌లో ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే?
హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
By Knakam Karthik Published on 5 Sept 2025 10:53 AM IST
Hyderabad : తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10వేలు జరిమానా
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించింది.
By Medi Samrat Published on 4 Sept 2025 3:51 PM IST
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి అర్ధరాత్రి వరకే ఛాన్స్..ఎందుకంటే?
హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అటు ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు
By Knakam Karthik Published on 4 Sept 2025 12:15 PM IST














