హైదరాబాద్ - Page 27
అహ్మదాబాద్ నుండి తెచ్చారు.. నోట్లు పంచడం మొదలెట్టారు
టైటిల్ చూసి ఎవరో డబ్బులు పంచే కుబేరులు వచ్చారని అనుకోకండి.
By Medi Samrat Published on 14 March 2025 4:00 PM IST
రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తుంది ఆయనే..కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
కేంద్రంలోని బీజేపీ చిత్తశుద్ధి లేని పాలన చేస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
By Knakam Karthik Published on 14 March 2025 3:23 PM IST
BC యువత, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ.. వివరాలివిగో..
తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హకీంపేట సహకారంతో, హైదరాబాద్‌లోని నిరుద్యోగ BC యువత, మహిళలు,...
By Medi Samrat Published on 13 March 2025 7:29 PM IST
ఐపీఎల్‌కు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం..రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం హెచ్‌సీఏ నిర్వాహకులు స్టేడియాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దారు
By Knakam Karthik Published on 13 March 2025 12:51 PM IST
హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో 9వ నిజాం రేవంత్ రెడ్డి చెప్తారా?: రాజాసింగ్
హిందువుల పండగలకే ఆంక్షలు గుర్తుకు వస్తాయా అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 13 March 2025 11:21 AM IST
రేపే హోలీ.. సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలెర్ట్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 13 March 2025 9:58 AM IST
మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..ఆ పరిధి పెంచుతూ ఉత్తర్వులు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 March 2025 8:04 AM IST
హైదరాబాద్‌లో విషాదం, మరో చిన్నారిని బలిగొన్న లిఫ్ట్
మెహదీపట్నంలోని ముజ్‌తాబా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల బాలుడు సురేందర్ మరణించాడు.
By Knakam Karthik Published on 13 March 2025 6:56 AM IST
హైదరాబాద్ లో అందుబాటులోకి వెజ్ హలీమ్
హైదరాబాదీల హృదయాల్లో హలీమ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.అంతేకాదు హలీమ్ ను తినడానికి పలు నగరాల వాసులు హైదరాబాద్ కు చేరుకుంటూ ఉంటారు.
By Medi Samrat Published on 12 March 2025 8:00 PM IST
మార్చి 14న హైదరాబాద్‌లో అవన్నీ క్లోజ్..!
మార్చి 14న అన్ని కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసివేయనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ప్రకటించింది.
By Medi Samrat Published on 12 March 2025 6:41 PM IST
Video: మంకీ క్యాప్‌తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్‌తో పరారైన దొంగ..
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.
By Knakam Karthik Published on 12 March 2025 2:11 PM IST
శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ నజర్, మూడో రోజు హైదరాబాద్‌లో సోదాలు
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఇన్ కం ట్యాక్ అధికారుల సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి.
By Knakam Karthik Published on 12 March 2025 12:27 PM IST