హైదరాబాద్ - Page 24
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో మే 10వ తేదీన ప్రారంభంకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 April 2025 3:21 PM IST
భారీగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. వారంలో ఎన్నంటే..
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారుల పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వారి వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు.
By Medi Samrat Published on 27 April 2025 10:30 AM IST
మీరు హైదరాబాద్ ను వీడాల్సిందే.. పాకిస్థాన్ జాతీయులకు నోటీసులు
హైదరాబాద్ పోలీసులు నలుగురు పాకిస్తాన్ జాతీయులకు ఆదివారం నాటికి దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు
By Medi Samrat Published on 26 April 2025 8:22 PM IST
Hyderabad: ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 26, శనివారం గౌరెళ్లి ఎగ్జిట్ వద్ద కదులుతున్న ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 26 April 2025 11:30 AM IST
హైదరాబాద్లో పాకిస్తానీ వ్యక్తి అరెస్టు.. భార్య కోసం వచ్చి..
నేపాల్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసులు ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేశారు.
By అంజి Published on 26 April 2025 7:04 AM IST
పహల్గాం ఉగ్రదాడి..నల్ల రిబ్బన్లు పంచి ఎంపీ అసదుద్దీన్ నిరసన
పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నల్ల రిబ్బన్లు పంచి నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 25 April 2025 2:55 PM IST
హైదరాబాద్ లో వారికోసం జల్లెడ పడుతున్న అధికారులు
వివిధ వీసాలతో హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పాకిస్తానీ జాతీయుల కోసం హైదరాబాద్ పోలీసులు వెరిఫికేషన్ డ్రైవ్ ప్రారంభించారు.
By Medi Samrat Published on 25 April 2025 2:30 PM IST
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం కైవసం
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీని ఎంఐఎం కైవసం చేసుకుంది
By Knakam Karthik Published on 25 April 2025 10:17 AM IST
ఆ కేసు కొట్టేయండి..హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు
By Knakam Karthik Published on 23 April 2025 5:30 PM IST
ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..ఎంత శాతమంటే?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
By Knakam Karthik Published on 23 April 2025 4:23 PM IST
లేడీ అఘోరీకి రిమాండ్..జైలులోనూ భార్య వర్షిణితోనే ఉంటానని కామెంట్స్
లేడీ అఘోరీకి హైదరాబాద్ మోకిలా పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 23 April 2025 12:45 PM IST
Hyderabad: పాతబస్తీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో ఆరుగురు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నా ముఠా గుట్టు రట్టైంది.
By అంజి Published on 23 April 2025 12:00 PM IST