హైదరాబాద్ - Page 25

Roadaccident, Gajularamaram, Hyderabad
Hyderabad: డ్యూటీ అవ్వగానే నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డు.. ఇంతలో!!

గోపి అనే సెక్యూరిటీ గార్డు తన షిఫ్ట్ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 Aug 2024 7:45 PM IST


hydraa, demolishes, illegal structures,  bum rukn ud dowla lake,
రుక్న్-ఉద్-దౌలా సరస్సు వద్ద అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా

రుక్న్‌-ఉద్‌-దౌలా సరస్సు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను శనివారం కూల్చివేశారు.

By Srikanth Gundamalla  Published on 10 Aug 2024 6:47 PM IST


Aram Equity Partners, Hyderabad, Telangana, CM Revanth
హైదరాబాద్‌లో ఆరమ్‌ ఈక్విటీ రూ.3,320 కోట్ల పెట్టుబడులు

ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3320 కోట్లు) పెట్టుబడులు...

By అంజి  Published on 10 Aug 2024 9:45 AM IST


Telangana Cyber ​​Security, fake Salasar Trading Company, Cyber crime
Hyderabad: నకిలీ సలాసర్ ట్రేడింగ్ కంపెనీ గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ మోసగాళ్లను...

By అంజి  Published on 9 Aug 2024 10:28 AM IST


Drunk woman, cobra snake, RTC conductor, Hyderabad
Hyderabad: బస్సు అద్దాన్ని పగలగొట్టిన, కండక్టర్‌పై పామును విసిరిన మహిళ

మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గురువారం సాయంత్రం రద్దీగా ఉండే విద్యానగర్ కూడలిలో బస్సు వెనుక అద్దాన్ని పగులగొట్టి కండక్టర్‌పై పామును విసిరేసింది.

By అంజి  Published on 9 Aug 2024 9:00 AM IST


Gachibowli flyover, Hyderabad, SRDP
Hyderabad: ట్రాఫిక్‌ ఆంక్షలు.. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ 5 రాత్రులు మూసివేత

హైదరాబాద్: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) పనుల కోసం గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను ఆగస్టు 8 నుండి రాత్రి సమయంలో 5 రోజుల పాటు...

By అంజి  Published on 9 Aug 2024 8:35 AM IST


Hyderabad, Hyderabad police, Bangladesh
బంగ్లాదేశ్‌లో ఆందోళనలు.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం

పొరుగు దేశంలో అశాంతి నేపథ్యంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల రాకను తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

By అంజి  Published on 8 Aug 2024 3:15 PM IST


hyderabad, special teams, raids, spa center, 14 arrested,
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. నగరంలో పలువురు అరెస్ట్

నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు నిర్వాహకులు.

By Srikanth Gundamalla  Published on 8 Aug 2024 2:00 PM IST


Food safety team, restaurants, Hyderabad, violations
Hyderabad: కుళ్లిన ఆహార పదార్థాలు, బొద్దింకలు, ఎలుకలు.. తనిఖీల్లో బయటపడ్డ రెస్టారెంట్ల బాగోతం

హైదరాబాద్‌లోని మూడు రెస్టారెంట్లపై తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు అక్రమాలు...

By అంజి  Published on 8 Aug 2024 10:39 AM IST


wrong route, driving,  traffic, fines,  jail,
Hyderabad: రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా..? జైలు శిక్ష తప్పదు

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 8 Aug 2024 8:58 AM IST


యూట్యూబర్ పై దాడి.. ఎందుకు జరిగిందంటే?
యూట్యూబర్ పై దాడి.. ఎందుకు జరిగిందంటే?

న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్‌పై దాడి చేసినందుకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఆగస్టు 7న ఓ రౌడీ షీటర్‌ పై కేసు నమోదు చేశారు

By Medi Samrat  Published on 7 Aug 2024 8:03 PM IST


good news,  hyderabad people, drinking water,
హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. నీటి కష్టాలకు చెక్

హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on 7 Aug 2024 9:00 AM IST


Share it