హైదరాబాద్ - Page 23
Hyderabad: జయత్రి ఇన్ఫ్రాకు చెందిన కాకర్ల శ్రీనివాస్ మోసాలు.. చిట్టా చాలా పెద్దది
బాచుపల్లిలోని ‘జయస్ ప్లాటినం ప్రాజెక్ట్’లో ప్రీ-లాంచ్ ఆఫర్ స్కామ్‌లో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మోసం చేసిన 60 మంది కస్టమర్లలో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2024 6:17 PM IST
కొత్త నీటి కనెక్షన్ కోసం లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన HMWSSB అధికారులు
కొత్త నీటి కనెక్షన్ కోసం లంచం తీసుకుంటుండగా ఇద్దరు HMWSSB అధికారులను పట్టుకున్నారు ఏసీబీ.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 9:15 PM IST
Hyderabad: భారీ వర్షం.. కూలిన ఎల్బీ స్టేడియం బౌండరీ గోడ
హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం బౌండరీ గోడలో కొంత భాగం కూలిపోయింది.
By అంజి Published on 20 Aug 2024 12:49 PM IST
హైదరాబాద్‌లో ఆకస్మిక వరదలు.. ఒకరు మృతి.. అనేక ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: ఇక్కడి రాంనగర్‌లోని బాప్టిస్ట్ చర్చి సమీపంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి దినసరి కూలీ మృతి చెందాడు.
By అంజి Published on 20 Aug 2024 10:45 AM IST
Hyderabad: బురఖా ధరించి బైక్ స్టంట్స్.. వీడియో వైరల్.. కట్ చేస్తే..
హైదరాబాద్ నగరంలో ఆగస్టు 19వ తేదీ సోమవారం బురఖా ధరించి బైక్‌పై విన్యాసాలు చేసిన వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
By అంజి Published on 20 Aug 2024 10:00 AM IST
'భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి'.. హైదరాబాద్ ప్రజలకు అధికారుల హెచ్చరిక
హైదరాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున మొదలైన కుండపోత వాన కారణంగా రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.
By అంజి Published on 20 Aug 2024 7:07 AM IST
హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్లైఓవర్, చెట్ల కింద తలదాచుకున్నారు
By Medi Samrat Published on 19 Aug 2024 6:31 PM IST
Hyderabad: ఆర్థిక ఇబ్బందులు.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 18 Aug 2024 3:15 PM IST
25 పబ్‌లలో పోలీసుల తనిఖీలు, 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
తెలంగాణలో పోలీసులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 12:30 PM IST
Hyderabad: ఘోర ప్రమాదం, బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో
సికింద్రాబాద్ పరిధిలోని హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు ఆటో దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 10:56 AM IST
త్వరలో హైదరాబాద్ కు వస్తాం : ఐఫోన్ తయారీదారు
త్వరలో హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తామని ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియు తెలిపారు.
By Medi Samrat Published on 16 Aug 2024 5:13 PM IST
Hyderabad: యువతిని వెనుక నుండి పట్టుకుని వ్యక్తి వేధింపులు.. ఇండిపెండెన్స్ రోజే..
హైదరాబాద్: భారీ వర్షంలో జేబీఎస్ మెట్రో స్టేషన్ సమీపంలో 23 ఏళ్ల యువతి ఓ వ్యక్తి చేతిలో వేధింపులకు గురైంది.
By అంజి Published on 16 Aug 2024 11:31 AM IST