హైదరాబాద్ - Page 127
సభలు, ర్యాలీలకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్
సభలు సమావేశాలు ర్యాలీలకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అన్నారు.
By అంజి Published on 1 Nov 2023 8:07 AM IST
ఇండియన్ రేసింగ్ లీగ్‌కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..!
ఇండియన్ రేసింగ్ లీగ్‌కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తగిలింది. హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్
By Medi Samrat Published on 31 Oct 2023 9:59 PM IST
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు చోరీ.. కేసు నమోదు
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. మెహదీపట్నం డిపో పార్కింగ్ బేలో ఆర్టీసీ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.
By అంజి Published on 31 Oct 2023 12:45 PM IST
Hyderabad: ఘోస్ట్ హౌస్ అంటూ.. అర్ధరాత్రి యువత హల్‌చల్
బేగంపేట కుందన్‌బాగ్‌లోని కాలనీలో ఓ పాడుబడిన భవనం వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
By అంజి Published on 27 Oct 2023 10:30 AM IST
పగటి పూట ఎండ.. రాత్రి చలి.. హైదరాబాద్‌లో వింత వాతావరణం
సాధారణంగా వెచ్చగా, ఉక్కపోతతో కూడిన వాతావరణానికి పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా ఊహించని విధంగా చలిగాలులు వీస్తున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2023 10:51 AM IST
Hyderabad: విద్యార్థుల నిరసన.. దసరా సెలవులు పొడిగింపు
ప్రాక్టోరియల్ బోర్డ్, వైస్-ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తడంతో, EFLU అక్టోబర్ 29 వరకు దసరా సెలవులను పొడిగిస్తున్నట్లు...
By అంజి Published on 23 Oct 2023 12:30 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్దఎత్తున బంగారం పట్టుకున్నారు
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 10:27 AM IST
బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టిన రాజా సింగ్
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.
By Medi Samrat Published on 22 Oct 2023 5:27 PM IST
Hyderabad: యువకుడిపై కానిస్టేబుల్ దాడి.. వీడియో
హైదరాబాద్: ఓ పోలీసు ఓ వ్యక్తిని లాఠీతో దారుణంగా కొట్టడంతో శనివారం అర్థరాత్రి చాదర్‌ఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 22 Oct 2023 10:49 AM IST
HCA ఎన్నికల్లో ఉత్కంఠ పోరు, ఒక్క ఓటుతో జగన్‌మోహన్ గెలుపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరిగా సాగాయి.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 6:41 AM IST
Hyderabad: పోలీసునే ఢీ కొట్టి పారిపోయిన కారు డ్రైవర్.. వీడియో
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను కారుతో ఢీ కొట్టి వెళ్ళిపోయాడో కారుడ్రైవర్. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
By అంజి Published on 20 Oct 2023 7:30 AM IST
హైదరాబాద్‌లో కలకలం.. పెరుగుతున్న న్యుమోనియా, టైఫాయిడ్ కేసులు
హైదరాబాద్‌లో గత వారం రోజులుగా న్యుమోనియా, ఇన్‌ఫ్లుఎంజా, టైఫాయిడ్, కండ్లకలక కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Oct 2023 11:15 AM IST














