హైదరాబాద్ - Page 128
హైదరాబాద్‌లో కలకలం.. పెరుగుతున్న న్యుమోనియా, టైఫాయిడ్ కేసులు
హైదరాబాద్‌లో గత వారం రోజులుగా న్యుమోనియా, ఇన్‌ఫ్లుఎంజా, టైఫాయిడ్, కండ్లకలక కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Oct 2023 11:15 AM IST
Hyderabad: గర్బా ఈవెంట్‌లో మహిళపై వేధింపులు.. కేసులు నమోదు
బేగంపేటలో జరిగిన గర్బా ఈవెంట్‌లో ఓ మహిళపై వేధింపులకు పాల్పడిన ఓ వర్గానికి చెందిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 19 Oct 2023 6:53 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికాలోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాస్టర్స్ చదువుతున్న 24 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని ప్రతీక్షా కున్వర్ ప్రాణాలు కోల్పోయింది.
By అంజి Published on 18 Oct 2023 12:45 PM IST
Hyderabad: భార్యను కిరాతకంగా చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 11:58 AM IST
Hyderabad: స్పోర్ట్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వీఐపీ స్టోర్స్ షాప్‌లో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 16 Oct 2023 9:32 AM IST
రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నాడు : రాగిడి లక్ష్మారెడ్డి
రేవంత్ రెడ్డి మోసం చేశాడని కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
By Medi Samrat Published on 15 Oct 2023 8:30 PM IST
రేవంత్ రెడ్డిపై సింగిరెడ్డి సంచలన ఆరోపణలు
ఉప్పల్‌లో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయని ఉప్పల్ నియోజకవర్గం నుంచి
By Medi Samrat Published on 15 Oct 2023 5:32 PM IST
Hyderabad: కదులుతున్న కారు టాప్‌పై జంట రొమాన్స్.. సంచలనం రేపుతోన్న వీడియో
హైదరాబాద్‌లో కదులుతున్న కారు రూఫ్ టాప్‌లో నిలబడి ఓ యువ జంట రొమాన్స్ చేసుకుంటున్న వీడియోపై సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తిస్తోంది.
By అంజి Published on 15 Oct 2023 12:10 PM IST
ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
ప్రవళిక ఆత్మహత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ప్రవళిక(23) అనే యువతి
By Medi Samrat Published on 14 Oct 2023 6:30 PM IST
దాండియా ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాల ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 14 Oct 2023 3:21 PM IST
Hyderabad: శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
హైదరాబాద్ శామీర్‌పేటలోని ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 9:37 AM IST
హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాలకు ఆర్‌ఓల నియామకం
హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్‌వో నియామకానికి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.
By అంజి Published on 12 Oct 2023 12:41 PM IST














