హైదరాబాద్ - Page 101
హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్
కూకట్‌పల్లిలోని తుమ్మిడికుంట మరియు నల్లచెరువు పనులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు
By Knakam Karthik Published on 28 Feb 2025 5:14 PM IST
దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర: సీఎం రేవంత్
దేశాన్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:31 PM IST
Hyderabad: డాక్టర్ బూట్లు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడి బూట్లు సహా అనేక దొంగతన కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 28 Feb 2025 8:38 AM IST
Hyderabad : బోధనా సమయాన్ని తగ్గించిన పాఠశాలలు..!
పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలలో బోధనా సమయాన్ని తగ్గించాయి.
By Medi Samrat Published on 27 Feb 2025 2:45 PM IST
హైదరాబాద్‌లో HCLTech అంతర్జాతీయ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు HCLTech వారి కొత్త అంతర్జాతీయ డెలివరీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Feb 2025 2:00 PM IST
పెళ్లి పేరుతో లేడీ డాక్టర్‌కు రూ.10 లక్షల టోకరా..మోసపోయానని చివరికి ఏం చేసిందంటే?
హైదరాబాద్‌లో ఓ లేడీ డాక్టర్‌కు పెళ్లి పేరుతో ఓ కేటుగాడు రూ.10 లక్షల మేర టోకరా పెట్టిన ఘటన వెలుగు చూసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 10:56 AM IST
ఇక నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం
హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:45 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST
Hyderabad : విషాదం.. లంగర్ హౌజ్ లేక్‌లో మునిగి తండ్రీకొడుకులు మృతి
హైదరాబాద్ నగరం లంగర్ హౌజ్ లేక్‌లో తండ్రీకొడుకులు మునిగి చనిపోయారని అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 26 Feb 2025 8:10 PM IST
Hyderabad: మెడికల్ షాపులో డీసీఏ దాడులు.. భారీగా గడువు ముగిసిన మందుల గుర్తింపు
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని నేరేడ్‌మెట్‌లోని భాగ్యశ్రీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌లో 23 రకాల గడువు...
By అంజి Published on 26 Feb 2025 9:36 AM IST
Hyderabad: జూ పార్క్ టికెట్ ధరలు పెంపు
నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులు మార్చి 1 నుండి సవరించిన ప్రవేశ, సేవా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
By అంజి Published on 26 Feb 2025 8:27 AM IST
ఆయన వచ్చారు.. ట్రాఫిక్ సమస్యలు తగ్గేనా.?
హైదరాబాద్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) బి. విశ్వ ప్రసాద్ స్థానంలో ఐపీఎస్ అధికారి డి.జోయల్ డేవిస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 25 Feb 2025 6:53 PM IST














