హైదరాబాద్ - Page 102
వన్ ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని మార్చాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 11:57 AM IST
శివరాత్రికి పూజ సామాన్లు అక్కడే కొనండి : రాజా సింగ్
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, టి రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 9:15 PM IST
అడ్డంగా దొరికిపోయిన జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్
45,000 రూపాయలు లంచం తీసుకున్న ఆరోపణలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) బిల్ కలెక్టర్, అతని సహచరుడిని అవినీతి నిరోధక బ్యూరో...
By Medi Samrat Published on 24 Feb 2025 8:15 PM IST
Hyderabad: కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్‌లోని ఎంఎన్ పాలిమర్స్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 24 Feb 2025 9:05 AM IST
హైదరాబాద్‌లో విషాదం..లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి
హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు నిలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
By Knakam Karthik Published on 22 Feb 2025 1:35 PM IST
హైదరాబాద్‌లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:51 PM IST
Hyderabad: అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకున్న 6 ఏళ్ల బాలుడు.. చివరికి..
మాసబ్ ట్యాంక్ వద్ద శాంతినగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆరేళ్ల బాలుడిని రక్షించారు. లిఫ్ట్ మధ్యలో అకస్మాత్తుగా...
By అంజి Published on 22 Feb 2025 8:30 AM IST
Hyderabad: తాజ్ బంజారా హోటల్ సీజ్.. వీడియో
నగరంలోని బంజారాహిల్స్‌లో ఎంతో పేరుగాంచిన ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు.
By అంజి Published on 21 Feb 2025 10:02 AM IST
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:03 AM IST
హైదరాబాద్‌లో విషాదం..మెషీన్‌లో చీర చిక్కుకుని మహిళ మృతి
కమలా ఫుడ్స్ బిస్కట్ పరిశ్రమలో ఓ మహిళ కార్మికులు మృతి చెందింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:23 AM IST
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న తెలంగాణ..ఎప్పటి నుంచో తెలుసా?
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 9:08 PM IST
హైదరాబాద్‌లో విషాదం.. గుండెపోటుతో మరో లాయర్ మృతి
హైదరాబాద్‌లో ఇవాళ మరో లాయర్ గుండెపోటుతో చనిపోయారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 4:28 PM IST














