క్రైం - Page 9
బాలిక మిస్సింగ్ కేసు.. పోలీస్‌స్టేషన్‌లో ఉరివేసుకున్న 18 ఏళ్ల యువకుడు
కేరళలోని వయనాడ్ జిల్లాలోని అంబలవయల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు మంగళవారం కల్పెట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని మరణించాడు.
By అంజి Published on 2 April 2025 7:39 AM IST
మొన్ననే ప్రియుడితో పెళ్లి చేసి.. భార్యను మళ్లీ ఇంటికి తీసుకొచ్చుకున్న భర్త
ఇటీవల తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి.. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆమెను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు.
By అంజి Published on 2 April 2025 7:31 AM IST
భార్యను హత్య చేసిన భర్త.. మొదట కర్రతో.. ఆ తర్వాత గొడ్డలితో..
ఒడిషా రాష్ట్రం సంబల్పూర్ జిల్లాలోని బెనియాపోషి కుసుమి గ్రామంలో 33 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు.
By Medi Samrat Published on 1 April 2025 8:38 PM IST
జర్మన్ యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
నిన్న మీర్పేట్ పీఎస్ పరిధిలో జర్మన్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 1 April 2025 7:45 PM IST
ఈ 19 ప్రాంతాల్లో మద్యం బంద్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నాడు రాష్ట్రంలోని 19 మతపరమైన నగరాలు, ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రాంతాలలో మద్యాన్ని నిషేధించింది.
By Medi Samrat Published on 1 April 2025 4:36 PM IST
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 17 మంది కూలీలు మృతి
గుజరాత్ రాష్ట్రం బనస్కాంతలోని దీసాలోని ధున్వా రోడ్డులో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 1 April 2025 4:02 PM IST
దారుణం.. ఫ్రెండ్ తల్లితో సంబంధం.. యువకుడిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు
బీహార్‌లోని సీతామర్హిలో తన స్నేహితుడి ఓ వ్యక్తి కొట్టి చంపాడు. తన తల్లితో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో 22 ఏళ్ల స్నేహితుడిని వ్యక్తి కొట్టి...
By అంజి Published on 1 April 2025 1:36 PM IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త హత్య.. పాపిరెడ్డి పల్లెలో ఉద్రిక్తత
ఉగాది రోజున గుడి వద్ద జరిగిన ఘర్షణలో వైఎస్ఆర్సి కార్యకర్త కె.లింగమయ్య హత్యకు గురికావడంతో సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో ఉద్రిక్తత...
By అంజి Published on 1 April 2025 7:50 AM IST
మహిళలకు భర్త లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్.. షాకిచ్చిన భార్య
నాగ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ తన 32 ఏళ్ల భర్త వాట్సాప్‌ను హ్యాక్ చేసి, అతను అనేక మంది మహిళలను లైంగికంగా వేధించాడని, బ్లాక్మెయిల్ చేశాడని...
By అంజి Published on 1 April 2025 7:13 AM IST
విషాదం.. చెరువులోకి దిగి తండ్రి.. కాపాడబోయి కొడుకు మృతి
ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
By Medi Samrat Published on 31 March 2025 7:27 PM IST
కలకలం రేపుతున్న ఏడేళ్ల బాలిక హత్య.. అప్పటివరకూ ఆడుకుంటున్న చిన్నారిని గొంతు కోసి..
ఔటర్ ఢిల్లీలోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఏడేళ్ల బాలికను గొంతు కోసి హత్య చేశారు.
By Medi Samrat Published on 31 March 2025 9:46 AM IST
తెలంగాణలో దారుణం.. దైవ దర్శనానికి వచ్చిన యువతిపై గ్యాంగ్‌రేప్
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
By అంజి Published on 31 March 2025 8:18 AM IST