క్రైం - Page 8
హైదరాబాద్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే యువకుడిని కత్తితో పొడిచిన రౌడీషీటర్
హైదరాబాద్‌లో భయంకర ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 5 Nov 2025 6:17 PM IST
కర్ణాటకలో నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By అంజి Published on 5 Nov 2025 1:43 PM IST
పంజాబ్‌లో దారుణం.. కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపేశారు
పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో ఒక కబడ్డీ ఆటగాడు కాల్చి చంపబడ్డాడు.ఇది ఒక వారం వ్యవధిలో రాష్ట్ర క్రీడా వర్గాలలో లక్ష్యంగా చేసుకున్న హింసకు దారితీసిన..
By అంజి Published on 5 Nov 2025 11:48 AM IST
Hyderabad: ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసేందుకు భార్య కుట్ర.. పోలీసుల అదుపులో 10 మంది
ఆస్తి కోసం సొంత భర్తనే కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నిందో మహిళ. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి అయిన ఎం. మాధవి లతతో పాటు..
By అంజి Published on 5 Nov 2025 7:19 AM IST
Video : డాక్టర్ వద్ద స్టెతస్కోప్, మెడికల్ కిట్ ఉంటాయి..ఆయన దగ్గర మాత్రం..
ఢిల్లీ, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్‌ను తన ఇంట్లో పెట్టుకుని అమ్మకాలు సాగిస్తూ ఎక్సైజ్ ఎస్టిఎఫ్ బీ టీమ్ కు జాన్ పాల్ అనే పీజీ డాక్టర్...
By Knakam Karthik Published on 4 Nov 2025 5:30 PM IST
'రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్స్ కావు'.. ఎంపీ కామెంట్స్
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Medi Samrat Published on 4 Nov 2025 5:10 PM IST
Hyderabad Crime : అంబర్ పేట కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మాజీ భార్యే ప్లాన్ చేసి..
అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు
By Knakam Karthik Published on 4 Nov 2025 4:36 PM IST
'నీకోసం నా భార్యను చంపేశాను'.. ఐదుగురు మహిళలకు మెసేజ్.. బెంగళూరులో వైద్యుడి క్రూరత్వం
తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన బెంగళూరు వైద్యుడు నేరం జరిగిన వారాల తర్వాత నలుగురైదుగురు మహిళలకు...
By అంజి Published on 4 Nov 2025 1:40 PM IST
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్ హాస్టల్స్‌లో దందా
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:02 AM IST
దారుణం.. 17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన యువకుడు
హర్యానాలోని ఫరీదాబాద్‌లో 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 4 Nov 2025 8:53 AM IST
Telangana: తుపాకీ దొంగిలించి ఆత్మహత్య చేసుకున్న పోలీసు
బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న 26 ఏళ్ల కానిస్టేబుల్ సోమవారం సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్...
By అంజి Published on 4 Nov 2025 7:06 AM IST
Accident : మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 3 Nov 2025 4:44 PM IST














