క్రైం - Page 237
అల్లుడిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టిన మామ
జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 9 Aug 2023 6:08 PM IST
ఐఐటీ-హెచ్ విద్యార్థిని సూసైడ్ నోట్..వెలుగులోకి కీలక విషయాలు
ఐఐటీ-హెచ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆమె రాసిన సూసైడ్ లేఖ లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 5:52 PM IST
ప్రేమ వివాహం..కానీ రోజు వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్న జంట
ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉన్నట్లుండి భార్య ఆత్మహత్య చేసుకుంది. రోజు వ్యవధిలో భర్త కూడా రైలు కింద పడి చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 1:46 PM IST
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని సూసైడ్.. చదువు ఒత్తిడే కారణమా?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) విద్యార్థిని సోమవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది.
By అంజి Published on 8 Aug 2023 8:18 AM IST
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం..అవమానంతో ఇద్దరూ ఆత్మహత్య
అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కొందరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 10:37 AM IST
రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. నడిరోడ్డుపై మహిళ బట్టలు విప్పి..
మణిపూర్‌లో జరిగిన సంఘటన మర్చిపోక ముందుకే.. ఓ మందు బాబు రంగారెడ్డి జిల్లాలో ఓ యువతిని నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన పలువురిని భయభ్రాంతులకు గురి...
By అంజి Published on 7 Aug 2023 9:50 AM IST
ఫ్రెండ్‌షిప్ డే రోజున విషాదం.. మృత్యువులోనూ వీడని స్నేహబంధం
మృత్యవులోనూ ఆ స్నేహితుల బంధం వీడలేదు. ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్‌షిప్ డేని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న ఆ యువకులు కొద్ది సేపటికే జరిగిన రోడ్డు...
By అంజి Published on 7 Aug 2023 8:41 AM IST
మళ్లీ బతికిస్తానని.. వృద్ధురాలిని కొట్టి చంపిన వ్యక్తి.. ఆపై..
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో 70 ఏళ్ల వృద్ధుడు తాను శివుడి అవతారంగా భావించి 85 ఏళ్ల వృద్ధురాలిని కొట్టి చంపాడు.
By అంజి Published on 7 Aug 2023 7:10 AM IST
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 10:22 AM IST
Hyderabad: ఐరన్ బాక్స్‌లో బంగారం స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 1.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
By అంజి Published on 6 Aug 2023 8:15 AM IST
బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి
జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 24 మందికి గాయాలయ్యాయి.
By అంజి Published on 6 Aug 2023 7:08 AM IST
రాజేంద్రనగర్‌లో కీచక టీచర్..ఎనిమిదో తరగతి విద్యార్థినిపై వేధింపులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 1:45 PM IST














