క్రైం - Page 236
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 12 Aug 2023 5:30 PM IST
మహిళ దహనం కేసు: మృతురాలిని గుర్తించిన పోలీసులు
శంషాబాద్‌లో మహిళ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. భర్త ఫిర్యాదు ఆధారంగా మృతురాలి వివరాలను కొనుగొన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 9:22 AM IST
బీజేపీ మైనారిటీ మోర్చా నాయకురాలి హత్య.. భర్త అరెస్ట్
మహారాష్ట్రలోని జబల్‌పూర్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా నేత సనాఖాన్ హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 11 Aug 2023 9:15 PM IST
విషాదం.. డాన్స్ చేస్తూ మృత్యువాత పడ్డ విద్యార్ధిని
కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 11 Aug 2023 8:30 PM IST
కిరాతకంగా కూతుర్ని చంపి..బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన తండ్రి
పంజాబ్‌లోని అమృత్‌సర్ పరిధిలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 5:01 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 11 Aug 2023 4:32 PM IST
మిస్టరీగా శంషాబాద్‌లో లేడీ మర్డర్.. దర్యాప్తుకు 4 టీమ్‌లు ఏర్పాటు
హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను హత్య చేసిన దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
By అంజి Published on 11 Aug 2023 1:00 PM IST
Medak: రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను కడతేర్చిన భర్త
ఓ సోగ్గాడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఆ వ్యక్తి రెండో భార్య మోజులో పడి మొదటి భార్య మీద విరక్తి పొందాడు.
By అంజి Published on 11 Aug 2023 12:00 PM IST
హైదరాబాద్‌లో దారుణ హత్యలు.. ఓ చోట నడిరోడ్డుపై.. మరోచోట పెట్రోల్ పోసి..
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో హత్యలు కలకలం రేపాయి. వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
By అంజి Published on 11 Aug 2023 9:09 AM IST
Hyderabad: లేట్ అయ్యిందని.. అమెజాన్ డెలివరీ బాయ్‌పై దాడి
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బంధువు కేపీ విశాల్ గౌడ్ నేతృత్వంలోని కొందరు వ్యక్తులు కొట్టడంతో కొరియర్ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు.
By అంజి Published on 11 Aug 2023 6:31 AM IST
మారణాయుధాలతో మరోసారి చెడ్డీగ్యాంగ్ హల్‌చల్
కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న చెడ్డీగ్యాంగ్ మళ్లీ వీధుల్లో పడుతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 7:15 PM IST
రూ.70 వేలకు భార్యను కొనుక్కుని.. ఆ కారణంతో గొంతు కోసి చంపిన భర్త
రూ. 70,000కు కొని పెళ్లాడిన తన భార్య ప్రవర్తన పట్ల అసంతృప్తితో ఓ వ్యక్తి ఆమెను గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Aug 2023 11:18 AM IST














