క్రైం - Page 169
Hyderabad: లాడ్జిలో శవమై కనిపించిన స్కూల్ టీచర్
నగరంలోని మియాపూర్‌లోని ఓ లాడ్జిలో ఆదివారం ఓ పాఠశాల ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.
By అంజి Published on 26 May 2024 9:07 PM IST
15 నెలల బిడ్డను చంపిన జంట.. ఆపై పోలీసులకు దొరకొద్దని కిడ్నాప్ నాటకం
ముంబైలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. 15 నెలల చిన్నారిని హత్య చేసి, ఆపై పసిబిడ్డను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు...
By అంజి Published on 26 May 2024 3:12 PM IST
తరచూ అత్యాచారం.. వ్యక్తిని చంపిన 15ఏళ్ల బాధిత బాలుడు
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 50 ఏళ్ల వ్యక్తిని 15 సంవత్సరాల బాలుడు హత్య చేశాడు.
By Srikanth Gundamalla Published on 26 May 2024 12:30 PM IST
వాయిస్ మార్చి మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటచేసుకుంది. ఒక వ్యక్తి యాప్‌ను ఉపయోగించి విద్యార్థినులతో ఫొన్లో మాట్లాడాడు.
By Srikanth Gundamalla Published on 26 May 2024 10:48 AM IST
గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భవనం మొత్తం కూలిపోయింది.
By Medi Samrat Published on 25 May 2024 11:43 AM IST
విషాదం.. 15 నిమిషాల వ్యవధిలో తండ్రి, కూతురు మృతి
15 నిమిషాల తేడాతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 25 May 2024 8:00 AM IST
Hyderabad: సాఫ్ట్‌వేర్ భార్యను చంపిన భర్త.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా..
బాచుపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ఇల్లాల్ని దారుణంగా హత్య చేయడమే కాకుండా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఓ భర్త
By అంజి Published on 24 May 2024 9:15 PM IST
టూరిస్ట్ స్పాట్‌కు తీసుకెళ్లేందుకు తల్లి నిరాకరణ.. 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన భేదాఘాట్‌కు తీసుకెళ్లేందుకు తల్లి నిరాకరించడంతో 10 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 24 May 2024 6:03 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ఇంటికి పిలిచి ప్రియుడిపై యువతి పేరెంట్స్ దాడి
హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 May 2024 2:05 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 27 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
By M.S.R Published on 24 May 2024 9:19 AM IST
తాగిన వ్యక్తిని చెరువులోకి దూకి ఈత కొట్టమన్నారు.. చివరికి విషాదం..
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని బండ్లగూడకు చెందిన రోజు కూలీ మద్యం మత్తులో నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By M.S.R Published on 24 May 2024 6:00 AM IST
తప్పించుకుని తిరుగుతున్న 20 ఏళ్ల క్రితం మర్డర్ కేసు నిందితుడు.. పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటే.?
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను అపహరించి హత్య చేసిన కేసులో రెండు దశాబ్దాలుగా దొరక్కుండా తిరుగుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు...
By Medi Samrat Published on 23 May 2024 5:01 PM IST














