క్రైం - Page 170
Hyderabad: దారుణం.. 3నెలల చిన్నారిని.. రూ.4.50 లక్షలకు అమ్మకానికి పెట్టారు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. 3 నెలల పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన సంచలనం రేపింది.
By అంజి Published on 22 May 2024 6:00 PM IST
పాఠశాల పిల్లలను వ్యభిచారంలోకి దింపుతున్న.. మహిళ సహా ఆరుగురు అరెస్ట్
పాఠశాల బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై చెన్నై పోలీసులు ఒక మహిళ, ఆమె ఆరుగురు సహచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 22 May 2024 2:31 PM IST
Hyderabad: లాడ్జికి తీసుకెళ్లి బాలికపై ర్యాపిడో డ్రైవర్ లైంగిక దాడి
మహిళలపై అత్యాచార సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 May 2024 2:30 PM IST
భర్తతో గొడవ.. మూడేళ్ల పాపను చంపిన తల్లి.. మృతదేహంతో 4 కి.మీ..
మహారాష్ట్రలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 22 May 2024 1:50 PM IST
సైకో వీరంగం.. నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ..
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమలా నగర్ లో సైకో వీరంగం సృష్టించాడు.
By Medi Samrat Published on 22 May 2024 9:30 AM IST
రీల్స్ చేద్దామని.. 100 అడుగుల ఎత్తు నుండి నీటిలోకి దూకాడు
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికార్డు చేస్తూ నీటిలో దూకి మరణించాడని పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 22 May 2024 8:18 AM IST
ఆ వీడియోలు చూసి.. 15 ఏళ్ల సోదరిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం.. గర్భం దాల్చడంతో..
ముంబైలో ఆదివారం నాడు 13 ఏళ్ల బాలుడు తన 15 ఏళ్ల సోదరిపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేసినందుకు కేసు నమోదైంది.
By అంజి Published on 21 May 2024 9:15 PM IST
బెంగళూరులో రేవ్ పార్టీ.. సంచలన విషయాలు వెల్లడించిన కమిషనర్
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్టిస్ట్ హేమ .. రేవ్ పార్టీలో పాల్గొన్నారని బెంగళూరు నగర పోలీసు...
By అంజి Published on 21 May 2024 4:04 PM IST
ఊహించని ప్రమాదం.. చెట్టు మీద పడి వ్యక్తి మృతి
సికింద్రాబాద్ లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. చిక్సిత కోసం హాస్పిటల్ కి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించని ప్రమాదం ఎదురైంది
By Medi Samrat Published on 21 May 2024 1:09 PM IST
ఇటుక బట్టీలో బాలికపై అత్యాచారం, సజీవ దహనం.. ఇద్దరికి మరణశిక్ష
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు సోదరులకు రాజస్థాన్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.
By అంజి Published on 20 May 2024 8:15 PM IST
పికప్ వాహనం బోల్తా.. 18 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధా ప్రాంతంలో సోమవారం పికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో 14 మంది మహిళలు సహా 18 మంది మృతి చెందారు.
By అంజి Published on 20 May 2024 4:49 PM IST
Hyderabad: చుడీదార్ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గతంలో చెడ్డీగ్యాంగ్ తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 May 2024 4:43 PM IST














