క్రైం - Page 171
Rajanna Sircilla: దారుణం.. కూతురికి ఊరేసిన తల్లిదండ్రులు.. నిద్రలో ఉండగానే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను హత్య చేసిన దంపతులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
By అంజి Published on 20 May 2024 3:06 PM IST
ఆ జంట ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు.?
తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు కాస్త ఆలోచించాలి. చిన్న చిన్న పిల్లలకు బైక్ లు, కార్లు ఇచ్చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎప్పుడు.. ఏమి...
By M.S.R Published on 20 May 2024 10:47 AM IST
పెట్రోల్ బంక్‌కు వచ్చిన లారీలో ఒక్కసారిగా మంటలు.. సిబ్బంది అప్రమత్తమవడంతో..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ లారీలో నుండి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 19 May 2024 6:49 PM IST
Kurnool : అనుమానాస్పద స్థితిలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు మృతి
కర్నూలు పట్టణంలో ఆదివారం ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Medi Samrat Published on 19 May 2024 3:45 PM IST
భర్తపై వైన్‌షాప్ సిబ్బంది దాడి.. ప్రతీకారం తీర్చుకున్న భార్య
హైదరాబాద్‌లోని మధురానగర్ వైన్స్‌షాపు వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 12:30 PM IST
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 8:15 PM IST
భార్యను చంపి శవంతో సెల్ఫీ.. బంధువులకు పంపాడు
ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శవంతో సెల్ఫీ దిగాడు.. ఇక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
By అంజి Published on 18 May 2024 8:45 AM IST
Hyderabad: దారుణం.. భర్త, అత్తపై భార్య సోదరులు దాడి
కుటుంబ కలహాలు, కలహాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో బేగంబజార్ సమీపంలో ఓ మహిళ, ఆమె సోదరులు భర్త, అత్తపై దాడి చేశారు.
By అంజి Published on 18 May 2024 7:15 AM IST
సీరియల్ నటుడు చందు సూసైడ్.. నటి పవిత్ర మరణాన్ని తట్టుకోలేక..
బుల్లితెర నటుడు చందు (40) శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'త్రినయని'తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్న చందు సూసైడ్ కలకలం రేపింది.
By అంజి Published on 18 May 2024 6:15 AM IST
హోటల్‌లో దారుణం.. మహిళను చంపి, డెడ్‌బాడీని బ్యాగ్‌లో పెట్టుకుని..
హర్యానాకు చెందిన ఓ వ్యక్తి మనాలిలోని ఓ హోటల్‌లో ఓ మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకున్నాడని పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 17 May 2024 5:12 PM IST
Hyderabad: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గుండెపోటుతో చనిపోయాడని డ్రామా..
హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డిగూడలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఆపై గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడింది.
By అంజి Published on 17 May 2024 2:31 PM IST
ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తుండగా అయిపోయిన ఆక్సిజన్.. మహిళ మృతి
మీరట్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో షిప్టింగ్ చేస్తుండగా ఆక్సిజన్ అందక ఓ మహిళ మృతి చెందింది.
By Medi Samrat Published on 17 May 2024 9:52 AM IST











