క్రైం - Page 172

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
ఎమర్జెన్సీ వార్డుకు త‌ర‌లిస్తుండ‌గా అయిపోయిన‌ ఆక్సిజన్.. మహిళ మృతి
ఎమర్జెన్సీ వార్డుకు త‌ర‌లిస్తుండ‌గా అయిపోయిన‌ ఆక్సిజన్.. మహిళ మృతి

మీరట్‌లోని మెడికల్ కాలేజీ ఆసుప‌త్రిలో షిప్టింగ్ చేస్తుండ‌గా ఆక్సిజన్ అందక ఓ మహిళ మృతి చెందింది.

By Medi Samrat  Published on 17 May 2024 9:52 AM IST


Tamil Nadu, attack,finance company, loan agent
లోన్‌ ఈఎంఐ చెల్లించలేదని.. వ్యక్తిపై ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ దాడి

తమిళనాడులో 43 ఏళ్ల వ్యక్తి రుణ వాయిదా చెల్లించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలతో అతడిపై ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దాడి చేశారు.

By అంజి  Published on 16 May 2024 7:03 PM IST


Indiana boy, suicide, school, Crime
స్కూల్‌లో వేధింపులు.. 10 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

ఇండియానాలోని ఒక పాఠశాల బాలుడు పాఠశాలలో కనికరంలేని బెదిరింపులను భరించి ఆత్మహత్యతో మరణించాడు

By అంజి  Published on 16 May 2024 2:30 PM IST


hyderabad,  attack, husband and wife,  pet dog dispute,
Hyderabad: అమానుషం.. పెంపుడు కుక్క విష‌యంలో గొడవ, దంపతులపై దాడి

హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on 16 May 2024 1:31 PM IST


prostitution racket, minor girls, arunachal Pradesh, dsp arrest ,
బాలికలతో బలవంతపు వ్యభిచారం కేసులో సంచలనం, డీఎస్పీ అరెస్ట్

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల అంతర్‌రాష్ట్ర వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు చేశారు పోలీసులు.

By Srikanth Gundamalla  Published on 16 May 2024 10:52 AM IST


గుర్తుతెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
గుర్తుతెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on 16 May 2024 7:32 AM IST


Mulugu, Anganwadi teacher,Tadvai forest, Crime
Mulugu: అడవిలో అంగన్వాడీ టీచర్‌ శవం.. చెట్టుకు వేలాడుతూ..

తాడ్వాయి అడవుల్లో అంగన్‌వాడీ టీచర్‌ శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం కథాపురం గ్రామంలో సుజాత అంగన్‌వాడీ టీచర్‌గా...

By అంజి  Published on 15 May 2024 7:51 PM IST


Karnataka, Crime, Hubballi
ప్రేమను ఒప్పుకోలేదని దారుణం.. 20 ఏళ్ల యువతిని నిద్రలోనే చంపేశాడు

కర్నాటకలోని హుబ్బల్లిలో 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి తన ప్రేమను తిరస్కరించినందుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

By అంజి  Published on 15 May 2024 3:30 PM IST


కోనసీమ జిల్లాలో రోడ్డుప్ర‌మాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లాలో రోడ్డుప్ర‌మాదం.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

By Medi Samrat  Published on 15 May 2024 9:34 AM IST


చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు సజీవ దహనం
చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు సజీవ దహనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు.

By Medi Samrat  Published on 15 May 2024 8:45 AM IST


rape,  five years girl, Madhya pradesh,
దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసకుంది.

By Srikanth Gundamalla  Published on 14 May 2024 3:02 PM IST


ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఘజియాబాద్ జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ట్రక్కును ఢీకొట్టింది

By Medi Samrat  Published on 14 May 2024 7:36 AM IST


Share it