క్రైం - Page 173
నేలకూలిన హోర్డింగ్.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు
ముంబైలో సోమవారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్‌లో తొలి వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు ఘట్‌కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి
By Medi Samrat Published on 14 May 2024 6:22 AM IST
అధికారులను ఇంట్లోకి రానివ్వని మహిళ.. ఎందుకని తేలిందంటే?
పింఛను ప్రయోజనాల కోసం ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని కొన్నాళ్లపాటు ఇంట్లో దాచిపెట్టిందని తైవాన్ పోలీసులు చెబుతున్నారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 12:28 PM IST
కారులో మహిళ మృతదేహం.. నిందితులు గొయ్యి తవ్వుతుండగా..
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో హైవే వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో మహిళ మృతదేహం కనిపించింది.
By అంజి Published on 12 May 2024 6:45 PM IST
డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు.. హత్యకు కారణమైన వీడియో..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ అంకుర్‌విహార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మే 8న జరిగిన హత్య కేసును పోలీసులు బట్టబయలు చేశారు.
By Medi Samrat Published on 12 May 2024 1:19 PM IST
దారుణం.. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టిన కొడుకుని చంపిన తండ్రి
తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 May 2024 10:59 AM IST
దారుణం: కుటుంబం మొత్తాన్ని హత్య చేసి.. వ్యక్తి సూసైడ్
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 11 May 2024 5:37 PM IST
నిశ్చితార్థం రద్దు.. బాలికను నరికి చంపి.. తలతో పారిపోయిన నిందితుడు
కర్నాటకలోని కొడగు జిల్లా దారుణ ఘటన జరిగింది. సోమవారపేటలోని ముట్లు గ్రామంలో 16 ఏళ్ల బాలికను నరికి చంపి, నరికిన తలతో నిందితుడు పరారయ్యారు.
By అంజి Published on 10 May 2024 3:06 PM IST
Hyderabad: ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం
మహిళలపై అఘాయిత్యాల సంఘటనలు పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 May 2024 12:39 PM IST
Hyderabad: మైనర్‌పై అత్యాచారం.. యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
2017లో సరూర్‌నగర్‌లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్‌బీ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓ యువకుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ...
By అంజి Published on 9 May 2024 5:05 PM IST
Hyderabad: దారుణం.. 14 ఏళ్ల బాలికను తాడుతో కట్టేసి.. వ్యభిచారం చేయించిన పెంపుడు తల్లి
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లి...
By అంజి Published on 9 May 2024 3:15 PM IST
ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత, రూ.8.40 కోట్లు సీజ్
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున నగదును సీజ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 9:19 AM IST
యువతితో ఫోన్ మాట్లాడుతూ ప్రేమికుడు ఆత్మహత్య
ఓ యువకుడు తన ప్రేయసి దూరం పెడుతుందని బాధను తట్టుకోలేకపోయాడు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 8:20 AM IST














